Telugu Meaning of Account

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Account is as below...

Account : (n), ( s), of money లెక్క. value ఘనత. a man of * ఘనుడు. people ofno * స్వల్పులు. they made no * of him వాండ్లు వాణ్ని లక్ష్యపెట్టలేదు. Or profitఫలము. this turned to account యిది సఫలమైనది. You will find your * ingoing there నీవు అక్కడికి పోతివా నీకు సఫలమీను. he turned his time to good *సత్కాలక్షేపము చేసినాడు. he turns his land to no * వాడి నేలను వృధాగా వేసిపెట్టుతాడు. Reason నిమిత్తము. on this * యిందు నిమిత్తము. they called him to* for his వాణ్ని యిందుకేమి సమాధానము చెప్పుతావు అని అడిగినారు. Description,explanation వైనము, వృత్తాంతము, చరిత్ర. this is a foolish * యిది పనికిమాలినకధ. I have received accounts from home మా దేశము నుంచి వర్తమానమువచ్చినది. I settled his accounts వాడి లెక్కలను తీర్చినాను, లేక, వాణ్ని చంపినాను.By all accounts he is gone వాడు పోయినాడట. When you blame them, youmust take their ignorance into * వాండ్ల మీద దోషము చెప్పేటప్పుడు వాండ్లఅవజ్ఞతనున్ను నీవు యోచించవలెను. On * of his absence అతను లేనందున. hebought it on his own * దాన్ని తన సొంతానికి కొనుక్కొన్నాడు. on * of the rainవానవల్ల. You must on no * go there నీవు అక్కడికి యెంతమాత్రము పోకూడదు.he is gone to his final * or to his great * చచ్చినాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Greensick
(adj), విరహపాండిమగల, యిది పడుచుకు వచ్చే రోగము.
Orderliness
(n), ( s), మంచి నడక.
Etymon
(n), ( s), ధాతువు, ప్రాతిపదికము.
Praise
(n), ( s), స్తుతి, స్తోత్రము, స్తవము, శ్లాఘన. * be to God they were notkilled దైవాధీనము వాండ్లు చంపబడలేదు. .In .Isa.60. 18. .Ps.100.4.ప్రశంస. D+ A+.
Proportion
(n), ( s), ప్రమాణము, పొంకము, అంగు, పొంకాయింపు, దిట్టము. there is no * between the work done and the money charged ఆయన పని యెక్కడ పట్టిన రూకలెక్కడ. what is the * of the girls to the boys in your school నీ పల్లె కూటములో పిల్లకాయలు యెంత మాత్రానికి పడుచులు యెంత మాత్రము వుందురు. in * తగినట్టుగా. his learning is in * to his age వాడి చదువు వాడి యీడుకు తగినట్టుగా వున్నది. at this marriage there was expended 1000 lb. of rice, 50 lb. of salt and every thing else in * యీ పెండ్లికి వెయ్యి పవున్ల బియ్యమున్ను యాభైపవున్ల వుప్పును దానికి తగుబాటి సమానున్ను పట్టినది. he is liberal in * to his means కలిమికి తగిన శలవు చేస్తాడు. they were rewarded in * to their exertions వాండ్ల వాండ్ల కష్టమునకు తగుబాటి చిక్కినది. out of * to తగక. his head is out of * to his limbs వాడి వొళ్లు వుండే ప్రమాణమునకు తల నిండా పెద్దది. a woman of beautiful *s పొంకమైన అవయవములు గలది, అవయవ సౌష్టవము గలది. in arithmetic సమరాశికము.
Jaguar
(n), ( s), ఒక విధమైన చిరుతపులి.
Backstairs
(n), ( s), వెనకటితట్టువుండేమెట్లు, మరుగుదారి.
Schism
(n), ( s), a split in evidence & c. విరోధము, వ్యత్యాసము.a division in religion అవాంతర భేదము. అవాంతరమతము, సమయవ్యత్యము, భిన్నసిద్ధాంతము, ఆచార్యవ్యాత్యాసము. among the Vaishnava braminis there is a great * some being Tengalasand others being Vedagalas వైష్ణవులలో కొందరు తెంగల, కొందరువడఘలగా వుండడమువల్ల వైష్ణవములో నిండా భేదములు కలదు. In 1 Cor. XII. 25 ఇన్నభావము. A+
Feme-coveret
(n), ( s), (French) a married woman భార్య , యిల్లాలు, సంసారి.యిది ధర్మశాస్త్రమందు వచ్చే శబ్ధము.
To Weigh
(v), ( a), to try the weight of nay thing తూచుట. he *ed the copper రాగిని తూచినాడు. the fruit that *s downthe branches కొమ్మలు వాలేట్టుచేసే పండ్లు. the ship *ed anchorవాడ లంగరుతీశి వెళ్ళిపోయినది. to consider ఆలోచించుట. afterweighing the reasons హేతువులలో యెచ్చుతగ్గులు విచారించినతరువాత, యెది ఘనమో విచారించి కారణములను పర్యాలోచన చేసినతరువాత.
Odoriferousness
(n), ( s), వాసన, పరిమళము.
Sir
(n), ( s), అయ్య. he is gone * వెళ్ళినారండి. he is come *వచ్చినాడయ్య. as Mighty * మహరాజా. Sirs అయ్యలారా. as a word of scorn అబ్బీ, వోయి. take care * or I shall punish you చూడరానీకు శిక్ష చేస్తాను. The king addresses his noblemen as My lords; they address him as Sir, or your majesty అయ్యా అని అంటారు.
Chatty
(n), ( s), (an earthen pot) కుండచట్లు.
Tisan
(n), ( s), తాగే నీళ్ళు, వేణ్నీళ్ళు, గంజి, కషాయము, పానకము.
Holy Place
(n), ( s), పుణ్య క్షేత్రము, మహస్థలము. or shrine గర్భగృహము.
To Outargue
(v), ( a), నోరెత్తకుండాచేసుట. he *d them తాను చెప్పేన్యాయములవల్ల వాండ్లు చెప్పేదాన్ని అణిచివేసినాడు.
Clearing-nut
(n), ( s), cilla giMja, kawakamu.
Clairvoyant
(he who thus is entranced and speaks) jFANaxqRticewacUciceVppevAdu,yogi
Reasonableness
(n), ( s), న్యాయము, ఔచిత్యము. I willshew you the * of hisdemand వాడడిగినది, విహితమేనని అగుపరుస్తాను.
To Fence
(v), ( a), కాచుట,కాపాడుట, రక్షించుట, ఆవరణము వేసుట, కంచెచేసుట.he *d the garden in ఆ తోటకు కంచే వేసినాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Account is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Account now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Account. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Account is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Account, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close