Telugu Meaning of Band

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Band is as below...

Band : (n), ( s), or bandage, కట్టు, గాయకట్టు. there was a bras * round the top of the pillar స్థంభము యొక్కకొనకు విత్తళిపొన్ను వేసివుండినది.a staff with iron bands యినుపకట్లు వేసినకర్ర. a hat * టోపిచుట్టూ కట్టిన నాడా. mourning bands worn at funeral బద్దె, కర్మము చేసేటప్పుడు వేసుకొనే బద్దె.a straw * or rope వెంటి. a * of gold lace సరిగెట్ట, సరిగెనాడా.a snake with black bands నల్లకట్లపాము.connection or union సంబంధము. this marriage formed a * between the twofamilies యీ వివాహముచేత రెండు కుటుంబములకు సంబంధము కలిగినది. or company గుంపు, తెగ, కూటము. a * of thieves దొంగలగుంపు, దొంగలతెగ.a * of soldiers శపాయీలదళము. of musicians మేళము, మేళ గాండ్ల జత.or cravat పాదుర్లు, లాయర్లు మెడకు కట్టుకొనే ఒక తరహాగుడ్డ.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Sod
(n), ( s), turf, cold పచ్చికకరుడు, గరిక మోడి చెక్క, పచ్చికపెళ్ళ,మంటిపెళ్ళ, మంటిగడ్డ. he faced the pond with green *s గుంట కట్టకు పచ్చిక పెళ్ళలు వేసినాడు, కరుండ్లు వేసినాడు. When he lies under the green * మంటగలిశినప్పుడు.
Wood-nymph
(n), ( s), a goddess or woman of the forest వన దేవత.
Limestone
(n), ( s), సున్నపురాయి.
Brawl
(n), ( s), పోరు, రచ్చ, కలహము, ఘర్షణా.
Digging
(n), ( s), తవ్వాటము, తవ్వడము.
Disability
(n), ( s), అశక్తత, అసమర్థత, దౌర్బల్యము, నిస్త్రాణ.or legal impediment ప్రతిబంధకము. from his * to rise లేచేటందుకుశక్తిలేనందున. he removed their disabilities వాండ్లకు వుండినప్రతిబంధకనివర్తిచేసినాడు.
Primitives
(n), ( s), ధాతువులు, ప్రాతిపదిక శబ్దములు.
Windward
(adv), towards the wind గాలికై, గాలితట్టుగా. as thegarden was to the * of the house, those who were in thehouse perceived the scent of the garden ఆ యింటికి గాలివాటములో ఆ తోట వుండినందున ఆ యింట్లో వుండిన వాండ్లకు ఆ తోటలోనివాసన వస్తూ వుండి నది. they are to * of us మా తట్టుగా కొట్టేగాలి తట్టున వాండ్లు వుండినారు.
Charmed
(adj), మంత్రించిన, వలపించిన. a * ring మంత్రించిన వుంగరము. he bears a * life మంత్ర కవచము కలవాడై వున్నాడు. he was * at the sight of her దాన్ని చూచి సంతోషపడ్డాడు.
To Snarl
(v), ( n), (as a dog) గుర్రుమనుట, ఉర్రుమనుట. he may * at you but he cannot injure you వాడు యెంత రేగినా నీకు హాని లేదు.
Warren
(n), ( s), an inclosed place for rabbits శశవనము, సీమలో కుందేళ్ళను పెట్టి పెంచే తోట, ఇవి యెలుకలవలె బొక్కలు చేసుకొనిఅందులో వుంటవి.
To Cause
(v), ( a), చేయించుట, కలగ చేయుట, సంభవింప చేయుట. this caused him to go యిందు చేత వాడు పోయినాడు. this caused him to revive యిందు చేత వాడు బ్రతికినాడు. I caused him to write వాడి చేత వ్రాయించినాను. rain causes fever వర్షము చేత జ్వరము సంభవిస్తుంది. to cause pain నొప్పి చేయుట.
Tiler
(n), ( s), పెంకులు మూసేవాడు.
Co-operation
(n), ( s), ఒక పనికి కూడా సహాయపడడము, అనుకూలము. thisprevented my * యిందువల్ల నేను సహాయపడడానకు అభ్యంతరమైనది.
Tempting
(adj), alluring దుర్బుద్ధి పుట్టించే, ఆశపుట్టించే, మనోహరమైన, మనసునుఆకర్షించే, మరులుకొలిపే. * fruit ఆకలి పుట్టించే పండ్లు, దీపన కారియైన పండ్లు. a* prospect మనసు కొట్టుకొనే ఆశ. her * beauty మనసును ఆకర్షించే దాని అందము. a* woman మరులు కొలిపే స్త్రీ. this is very * యిది నిండా మనోహరమైనది. a *dish ఇష్టమైన ఆహారము. this is not very * ఇది అంత మంచిది కాదు. the dinnerwas not at all * అక్కడ పెట్టి వుండిన ఆహారములు యెంత మాత్రం యిష్టములైనవి కావు. Itis * but I will not do it దాని మీద నాకు ఆశేగాని దాన్ని నేను చేయను.
Pic-nic
(n), ( s), వనభోజనము.
Galen
(n), ( s), ధ్వనంతరి వంటి వొక వైద్యుని పేరు . a son of * వైద్యుడు.
To Emend
(v), ( a), దిద్దుట, సవరించుట, చక్కచేసుట.
Mutability
(n), ( s), అస్థిరత, అనిత్యత్వము, చాంచల్యత, మారడము.
Infeoffment
(n), ( s), ఆధీనములో వుంచడము. deed of * జారీసన్నదు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Band is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Band now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Band. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Band is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Band, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83002
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79100
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63256
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57425
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 38974
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 37923
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28425
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 27841

Please like, if you love this website
close