Telugu Meaning of Body

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Body is as below...

Body : (n), ( s), శరీరము, దేహము, కాయము. somebody యెవడో. anybodyయెవడైనా. nobody యెవరులేదు. everybody అందరు. all over theనిలువెల్లా. a dead * పీనుగ, శవము. the * was carried out of the town ఆ పీనుగ పట్ణానికి బయట తీసుకొని పోబడ్డది. a headless * కబంధము, మొండెము. or person మనిషి. she is a good * అది మంచి మనిషి. the old body will not agree ముసిలిది వొప్పదు. a busy * అధిక ప్రసంగి, దుర్వ్యాపారానికి పొయ్యేవాడు. principal part ముఖ్యమైన భాగము. the * of the people were in our favour, but a few were agaisnt us జనమంతా మా పక్షముగా వుండినారు గాని కోందరు మాత్రము విరుద్ధముగా వుండిరి. a few troops have arrived, but the * of army not come yet కొంత సేన వచ్చిందిగాని ముఖ్యమైన దండు రాలేదు. the body of the tree is sound but the branches have perished కొమ్మలు పోయినవి అడుగు మొద్దు మాత్రము బాగా వున్నది. the * of the letter was in his hand writingజాబులో ముఖ్యమైన భాగమును సొంతముగా వ్రాసినాడు. the * of her gown was red, the skirt was white దాని గౌను నడుములమట్టుకు యెరుపున్ను కింది పావడ తెలుపుగా వుండినది. or assembly గుంపు, స్తోమము. they came in a * గుంపుగా వచ్చిరి. a * of travellersబాటసారుల గుంపు. a * of police బంట్రోతుల గుంపు. a * of soldiersకాల్బలము. a * of friends ఆప్తవర్గము. a * of horse గుర్రపు దళము. there was large * of evidence బహుమంది సాక్షులువుండిరి. a * of poetry కావ్య గ్రంధములు. a * of divinity వేదాంతసార సంగ్రహము. a * of law ధర్మ శాస్త్రము. a * of medicine వైద్య శాస్త్రము. the coach had a black * with a red carriage బండిపయిపెట్టె నలుపున్ను అడుగు చట్టము యెరుపుగానున్ను వుండెను. the * of the church is old, the front is new ఆ గుడియొక్క ముఖ్యమైన భాగము పాతది ముఖమంటపము కొత్తది. the heavenly bodies సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు మొదలైనవి. or strength of wine కారము, సత్తువ. this wine has no body యీ సారాయిలో కారములేదు, చప్పగా వున్నది.or substance వస్తువు. glass is a brittle * గాజు పెళుచైన వస్తువు. this is a metallic * యిది వక లోహము. wood is an inflamable * కాష్టము దహనశీలమైనది, కొయ్య అంటుకొనేటిది. a particle or atomic * అణువు, కణము. she has a fine * of voice దానిది మంచి శారీరము. able bodied దృఢగాత్రుడైన, కాయపుష్టిగల. the bank burst and a large * or water broke out కట్ట తెగి విస్తారము నీళ్ళుపోయినది. BODY అనే శబ్దమును తప్పుగా ప్రయోగిస్తారు, యేలాగంటే, వాడికి వొళ్ళు కుదురు లేదు, దానికి వొళ్ళు కుదురుగా వున్నది, వారికి శరీరము కుదురలేదు. he is ill, she is well, they are unwell, యిట్లా అనకుండా his body is not well అంటే వాడి పీనుగ బాగా వుండలేదు, అని విరుద్ధముగా అర్థమౌతున్నది గనుక యీలాటి స్థలములలో body అనగా శవము, మానము, పొట్ట, పేగులు అని భావిస్తున్నది గనుక యీ శబ్దము బహు పదిలముగా ప్రయోగించవలసినది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Sectary
(n), ( s), మతస్తుడు, స్వమతములోనే భిన్నమార్గము అవలంభించినవాడు.
Sable-fish
(n), ( s), ఉల్లాకు చేప, ఉల్లంకి.
Budgerow
(n), ( s), పెద్ద సవారి పడవ.
Tub
(n), ( s), తొట్టి. a meal * పిండి పోసి పెట్టే తొట్టి. a tale of a * పిచ్చిసుద్దులు. Ainswroth says Anilis fabula.
Cloudcapt
(adj), మేఘముల చేత ఆవరించబడ్డ, మేఘావృతమైన. a * mountainమేఘావృతమైన పర్వతము.
Generaically
(adv), సామాన్యముగా, సముదాయముగా, సాధారణముగా.
Grizzled, Grizzly
(adj), కొంచెము నెరసినవన్నెగల, యీషద్దూసరవర్ణమెన.
Surge
(n), ( s), అల, తరంగము, కరుడు.
Chub
(n), ( s), vaka warahA cepa.
Coronal
(n), ( s), కిరీటము.
Mouser
(n), ( s), యెలుకనుపట్టేటిది. this cat is a good * యీ పిల్లి యెలుకను బాగా పట్టేటిది.
Originality
(n), ( s), నవీనకల్పన, కౌత్తకల్పన. do you observethe * of this verse ? యీ శ్లోకములో నవీన కల్పవను చూచినావా.this proves the * of the discovery యిందువల్ల యిది కొత్తగాకనిపెట్టినట్టు తెలుస్తున్నది.
Palatine
(adj), సర్వాధికారియైన.
Fallacious
(adj), మోసముగా వుండే, మాయగా వుండే, నమ్మరాని, లేనిపోని. he made * promises వట్టి ఆశలు పెట్టినాడు.
Distiller
(n), ( s), బట్టిపెట్టి దించేవాడు, సారాయి కాచేవాడు,కలాలి.
Opposite
(adj), యెదటి, విరుద్ధమైన. the * house యెదటియిల్లు.his opinion is quite * to mine వాడి అభిప్రాయము నాయభిప్రాయానికి అత్యంత విరుద్ధము. the enemy is on the * bankశతృసేన యెదటి కట్టమీద వున్నది.
Counsellor
(n), ( s), మంత్రి, వకీలు, లాయరు, బుద్ధి చెప్పేవాడు. Privy * ఆప్తుడు,అంతరంగడు.
Exchequer
(n), ( s), బొక్కసము, రాజకోశ గృహము. an * bill కుంపిణిపత్రమువంటిది వొక కాగితము.
Collected
(adj), కూడిన, చేరిన, వసూలైన, కలిసిన, స్థిరబుద్ధిగా వుండె, ఏకచిత్తముగా వుండె. Money that has been * వసూలైన రూకలు. he was in a * state వాడికి భ్రమతీరి తెలివిగా వుండినాడు. he was then * పిచ్చి విడిచిపోయి హాయిగా వుండినాడు.
Scire, Facias
(n), (s.), ప్రకటన, చాటింపు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Body is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Body now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Body. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Body is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Body, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149853
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40220
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close