Telugu Meaning of Brogue

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Brogue is as below...

Brogue : (n), ( s), a kind of shoe ఒక తరహా మోటు చెప్పులు. corruptdialect యాచమాటలు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Contradictory
(adj), విరుద్ధమైన, అసంగతమైన, వితండమైన, అడ్డమైన.
Tiresomeness
(n), ( s), act or quality of being tiresome ప్రాణమును విసికించేగుణము. from the * of the business అది ప్రాణము విసికే పని గనక.
Standard-baerer
(n), ( s), కొడిపట్టేవాడు, ధ్వజమును పట్టేవాడు,ధ్వజధరుడు.
Feeling
(adj), దయారసముగల, కనికరము గల, వాత్సల్యముగల. he shews a* heart వాడు మహా దయాళువు. he made a very * speech to them వాండ్లతోవిశ్వాసముగా మాట్లాడినాడు.
Philistines
(n), (s), Philistineదేశస్థులు.or foesపగవాండ్లు.
Incommodious
(adj), ఇబ్బందిగావుండే, కుసంధిగా వుండే, ఇరకటముగావుండే, వసతిలేని, సంకటకముగా వుండే.
Brush
(n), ( s), బురుసు. made of bristles వరాహ కూర్చము. a tooth *పండ్లుతోముకునే బురుసు. a painter's * తూలిక, ఈషిక, కుంచే. orfox's * నక్కతోక. we had a * with the enemy శత్రువులకున్నుమాకున్ను కొంచెము యుద్ధమైనది.
Unerring
(adj), incapable of mistake అభ్రాంతమైన, భ్రమలేని, తప్పని.
Hooded
(adj), పడిగగల. the * snake తాచు పాము.
Precipitation
(n), ( s), తల్లకిందులుగా తోయడము, ఆతురము, పదటము. with *ఆతురముగా, దడబడలుగా.
Adjective
(n), ( s), విశేషణము.
To Curve
(v), ( a), వంచుట, వంపు చేయుట.
Egotims
(n), ( s), నేను నేనడము, మాటమాటకున్ను నేను నేనని మాట్లాడడము, తన్నగురించే పదే పదే చెప్పడము, అహంకారము.
To Pose
(v), ( a), కలతబెట్టుట, భ్రమపెట్టుట. this * s me యిందువల్ల నాకు వొకటితోచలేదు.
To Plan
(v), ( a), ఆలోచించుట, యోచించుట, యుక్తిచేసుట, యత్నము చేసుట.he planned the house ఆ యింటికి ప్లాను వ్రాసినాడు.
To Pick
(v), ( a), to choose or select యేర్పరచి యెత్తుకొనుట, యేరుట. he *ed away through the jungle ఆ యడవిలో తడమాడుతూ పోయినాడు. the thief * edmy pocket ఆ దొంగ నా జేబులో వుండినదాన్ని దొంగిలించినాడు. he was *ing highis teeth with a straw గడ్డిపోచతో పండ్లుకుట్టుకొంటూ వుండినాడు. to cleanచక్కబెట్టుట, వొలిచివేసుట, గీచివేసుట, గీచియెత్తివేసుట. she * ed the cotton cleanదూదిని పింజతీసినది. the barber *ed their ears మంగలవాడు వాండ్లకు గుబిలితీసినాడు. she *ed her child's head clean తలచూచినది, పేలు చూచినది. she *ed the rice quite clean ఆ బియ్యాన్ని రాళ్ళు రప్పలు లేకుండా బాగా యేరినది. he *ed the fowl కోడి బొచ్చును పీకినాడు. to pick ముక్కుతో పొడుచుట. the crow * edthe flesh out of the wound ఆ కాకి పుంటిలోని మాంసమును పీకినది, పెరికినది.they * ed a quarrel with him వాడితో వొక జగడము పెటటుకొన్నారు. to robదొంగిలించుట. he kept his hands from * ing and stealing చెయిదుడుకులేకుండా వుండినాడు. to open a lock ఆయుధముతో తెరుచుట. he *ed the lock ఆబీగమును ఆయుధముతో తెరిచినాడు, మారుతాళము వేసి తెరిచినాడు. to eat slowlyపుణికి పుణికి తినుట. he had no appetitie but *ed a little ఆకలి లేనందున రెండుమెతుకులు కొరికినాడు. the crow * ed the fruit to pieces ఆ కాకి పండునుముక్కుతో తునకలు తునకలుగా పొడిచివేసినది. he * ed a hole in the wood ఆకొయ్యలో బొక్క తొలిచినాడు. they tried to * a hole in my coat నా మీద తప్పుమోప చూచినారు. he tried to * a hole in the evidence ఆ సాక్షికి వొక సభంటువెతకడమునకు చూచినాడు. he *ed the mud off his feet కాలిలో అంటుకొన్నబురదను తీశివేసినాడు. he *ed the piant off the wall వర్ణమును గిచివేసినాడు. he* ed outone fruit ఆ పండ్లలో వొకటి యేర్పరచి యెత్తుకొన్నాడు. he *ed out thekernel with his knife కత్తితో పప్పును తీసివేసినాడు. he tried to * out thesecret ఆ రహస్యమును వెళ్ళదీయవలెనని చూచినాడు. to take up యెత్తుకొనుట. he *ed up the stick ఆ కట్టెను యెత్తుకొన్నాడు. where did you * him up ? వీడునీకెక్కడ చిక్కినాడు. the bird *ed up the corn ఆ పక్షి గింజలను యేరుకొని తిన్నది. fter the fever, he soon * ed up flesh జ్వరము విడవగానే వాడికి వొళ్ళుపెట్టినది. they * ed up intelligence వాండ్లకు సమాచారము చిక్కినది. he *ed up a little of the language వాడు ఆ భాషను కొంచెము తెలుసుకొన్నాడు.
Prism
(n), ( s), మూడు పక్కలుగాకోసిన గాజుకడ్డి, దీన్ని చూస్తే యింద్ర ధనుస్సువలె violet, indigo, blue, green, yellow, orange, red యీ యేడు వర్ణములుగాఅగుపడుతున్నది.
Compliance
(n), ( s), అంగీకారము, సమ్మతి, ఒప్పుకోవడము. this prevented his * యిందువల్ల వాడు ఒప్పుకోలేదు. from his easy * వాడు తక్షణము ఒప్పుకొన్నందున. In * with your wishes తమ అభిప్రాయము చొప్పున, మీరు కోరిన ప్రకారము.
To Counsel
(v), ( a), బుద్ధి చెప్పుట, ఆలోచన చెప్పుట, యోచన చెప్పుట. theycounselled him వాడికి దుర్బోధన చేసినారు.
Metre
(n), ( s), ఛందము, గణము, వృత్తము. long * పదము. short * దరువు. common * ద్విపద.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Brogue is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Brogue now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Brogue. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Brogue is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Brogue, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149803
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113026
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101399
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95662
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55825
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51493
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40203
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39105

Please like, if you love this website
close