Telugu Meaning of Effort

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Effort is as below...

Effort : (n), ( s), యత్నము, ప్రయత్నము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Farmstock
(n), ( s), గొడ్లు, పశువులు.
Scape
(n), ( s), See Escape.
Unadvised
(adj), ఆలోచన పూర్వకము కాని, అనాలోచితమైన, అవివేకమైన, పిచ్చి,పనికిరాని.
Fashion
(n), ( s), manner తీరు, రీతి, వైఖరి. sort విధము. way మార్గము.ప్రకారము. evil * దురభ్యాసము, దురాచారము. in the * of that townఆ వూరివాడిక చొప్పున. Custom, general practice వాడిక, సంప్రదాయము,వాళి, మర్యాద. after this * యీ తీరుగా, యీ మాదిరిగా. accordingto the * among them వారి కుల వృత్తి ప్రకారము. from ఆకారమురూపము. they arranged the troops in the * of the crescentఅర్థచంద్రాకారముగా వ్యూహము పన్నినారు. in the * of a nestగూటి ఆకారముగా. this Telugu is written in the Canarese *యీ తెలుగుకన్నడి మోడిగా వ్రాసి వున్నది. this is not the * యిదిమర్యాద కాదు, యిది సంప్రాదాయము కాదు. a man of * శృంగార పురుషుడు.a woman of * సొగసు కత్తె. she was the pink of * అది శృంగారతిలకముగా వుండెను. she cut or form of clothes వస్త్రములుకట్టే విధము, కట్టేతీరు. it is not now the * to wear swordsయిప్పుడు కత్తులు కట్టుకొనే సంప్రదాయము లేదు.this dressis out of * యీ పుడుపు యిప్పటి మాదిరిగా వుండలేదు. Persian is nowquite out of * పారసీభాష యిప్పట్లో మూలపడ్డది . Hindustani is rapidly going out of * హిందూస్తాని చదువు నానాటికీ క్షీణిస్తున్నది.In India (as in Spain) women ride (astride) manfashion యిండియా దేశములో ఆడవాండ్లు, మగవాండ్ల రీతిగా గుర్రము మీదకూర్చుండి సవారి చేస్తారు. he was found in the * of a man మనుష్యాకారముగా అగుబడ్డాడు. the * of this world యీ లోకరీతి. In I corvii. 31. "schema" వ్యాపారము. A+.
Cursedly
(adv), ( this is a vile tho' very common ) పాడుగా. it was * hotచెడ్డ యెండగా వుండెను. * afraid చెడ్డ భీతిని పొందిన.
Loveapple
(n), ( s), (tomata fruit) సీమబుడ్డ బూసరకాయ ; మొలక్కాయ దీన్ని కర్పూరపు వంకాయ అనిన్ని సీమతక్కాళి యనిన్ని అంటారు. Solanum Lycopersicum; కన్నడములో కడగోలుపండు, తక్కాళి, ఔతుదేకాయ.
Extravasation
-As the blow caused an * of blood దెబ్బచేతకందినదిగనక
Sated
(adj), తృప్తిపొందిన, విసుకుపుట్టిన, వెక్కసమైన, when hislust was * మోహముమీద అసహ్యము పుట్టిన తర్వాత.
Inch
(n), ( s), అంగిళము. one foot contains twelve *es అడుగుకు పన్నెండుఅంగుళములు. every * of the ground అంగుళానికి అంగుళము,అడుగుకు అడుగు.
To Pish
(v), ( n), ఛీయనుట, ఛీపొమ్మనుట.
Cushioned
(adj), మెత్తవేసిన యిది కురిచి మొదలైన వాటిని గురించిన మాట.
Electrified
(adj), అంతరగ్నిగల, శరీరగతాగ్నిగల, సంఘర్షణాగ్నిగల.the stone was * ఆ రాయి అంతరగ్నితో సంపూర్ణమైనది. bodies are *by friction రాపిడిచేత ద్రవ్యములలోనుంచి అగ్నిపుట్టుతున్నది. or astonishedవెరుగుపడ్డ, ఆశ్చర్యపడ్డ రోమాంచము కలిగిన.
To Dibble
(n), ( a), తవ్వుట, తవ్వాటము పెట్టుట, కుళ్లగించుట.
To Slabber, Or Slobber
(v), (n.), to let the spittle fall from the mouth; to drivel చొంగకార్చుట. the child *ed all over the cloth ఆ బిడ్డ చొంగకార్చి ఆ గుడ్డనంతా చెరిపినది.
Substitution
(n), ( s), బదులుగా వుండడము, ప్రత్యామ్నాయముగా పెట్టడము. the * of his brother is not sufficient వాడికి బదులుగా వాడి అన్న వుండడముపనికిరాదు.
To Vacate
(v), ( a), to quit possession విడిచిపెట్టుట, శూన్యముచేసుట, ఖాలీచేసుట. he *d the house ఆ యిల్లు విడిచి లేచి పోయినాడు. he *d the throne సింహాసనమును విడిచిపెట్టినాడు, రాజ్య భారమును మానుకొన్నాడు.
Patriarchate
(n), ( s), గురుపీఠము, గురుపీఠముతో చేరిన దేశము.
To Liquidate
(v), ( a), తీర్చుట, చెల్లించుట. he *d the whole debts అప్పంతాతీర్చినాడు.
Battle
(n), ( s), యుధ్ధము, జగడము, పోట్లాట. he lost the * అపజయమునుపొందినాడు. he gained the * జయించినాడు. The battle won కోరిక ఫలమైనది,తంటా తీరింది, కోరికె నెరవేరినది. the boxers fought a * మల్లులు యుధ్ధముచేసినారు. the cocks fought a * పుంజులు జగడము చేసినవి. he set the troopsin * array దండును యుద్ధసన్నద్ధముగా నిలిపినాడు. there was a * royal among thewomen ఆ యాడవాండ్ల కొకరికొకరికి అఘోరమైన జగడమైనది. a * axe గండ్రగొడ్డలి.he knows Sanscrit before hand and this is half the * in learning Teluguవాడికి మునుపే సంస్కృతము వచ్చియుండుటవల్ల తెలుగు నేర్చుకోవడములో సగము తొందరతీరినది. a line of * ship గొప్ప యుద్ధవాడ.
Veneer
(n), ( s), నాణ్యమైన సన్నపాటి చెక్క.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Effort is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Effort now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Effort. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Effort is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Effort, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149849
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113057
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51510
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close