Telugu Meaning of Inviolable

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Inviolable is as below...

Inviolable : (adj), అంటరాని, చెరపరాని, అతిక్రమించని, మించగూడని, మీరరాని, తప్పని. this money is * ఈ రూకలు అంటరాదు. he preservedan * silence regarding this ఎంత చేసినా యిందున గురించి వాడు నోరుతెరవ లేదు. an * secrect ఎంత మాత్రము బయట విడవ గూడని రహస్యము.a vow is * వ్రతము తప్పగూడనిది. an * promise తప్పగూడని వాగ్దత్తము, తిరగని మాట.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Hermeneuticks
(n), ( s), A peculiar method of explaining scripture :the mystic import : గూఢార్థమును తెలియచేసే వ్యాఖ్యానము, ఫలితార్థమును చెప్పే వ్యాఖ్యానము, భావ ప్రకాశిక.
Stipulation
(n), ( s), ఏర్పాటు, ఒడంబడిక.
Unsuccessfully
(adj), vainly, emptily నిష్ఫలముగా, వ్యర్థముగా. he * tried toget back the money ఆ రూకలను రాబట్టుకోవలెనని చూచినాడు గాని నిరర్థకమైనది.
Stiffness
(n), ( s), బిగువు, బిర్రు, పెడసరము. * of mannersమూర్ఖ్వభావము, పెడసరము. from the * of this poet's styleఆ కవిది కఠిన పాకమైనందున.
Comparative
(adj), తారతమ్యము చొప్పున మేలైన, కంటే మేలైన, కంటేమించిన.తరమైన. the *; or the * degree తరప్రత్యయము. according to their * ages వారి వారి వయస్సు తారతమ్య ప్రకారము. by its * excellence కడమవాటికంటే యోగ్యమైనందున. during a period of * good health కాస్త వాసిగా వున్నప్పుడు. from its * difficulty కడమ వాటికంటే కష్టమైనందున. from its * goodness వున్నంతలో మేలైనందున. from its * height this is called the king of hills అత్యౌన్నత్యమువల్ల యిది అచలేంద్ర మనబడుతున్నది.he was a * stranger కడమవాండ్లకంటే వీడు కొత్త.
Offence
(n), ( s), (add,) impediment విఘ్నము. In Matt. xviil.
Irretrievable
(adj), కుదరని, చక్కబెట్ట గూడని, దిధ్దగూడని, దోవకుతేగూడని,మళ్ళీ ఆశలేని.
Unwritten
(adj), not recorded వ్రాయబడని. the * law గ్రంథస్థము కాని విధి,శాస్త్రచోదితము కాని నిబంధన, అనగా లోకసాధారణమైన విధి.
Gracefully
(adv), సరసముగా, శృంగారముగా, సొగసుగా.
Vying
(n), ( s), competition, పోటీ చేయడము, పోరాడమము ఘర్షణ.Vying with, adj. competing with, rivalling with ఈడైన, సరియైన, పోరాడే. speed * with that of the stag జింక యొక్క వేగముతో సమానమైన వేగము.
Divine
(adj), దైవసంబంధమైన. the * will దైవసంకల్పము.ఈశ్వరాజ్ఞ. the * name దేవుడి పేరు, ఈశ్వరాహ్వయము. the *eye ఈశ్వర కటాక్షము. the *illumination జ్ఞానోదయము. * service దేవపూజ. * bliss పరమానందము. the * power ఈశ్వరపూజ.
To Wear
(v), ( a), to have on, as clothes or weaponsధరించుట, కట్టుకొనుట, వేసుకొనుట, తొడుక్కొనుట. acters * paint వేషగాండ్లు ముఖాని అరిదళము పూసుకొంటారు. they * red వాండ్లు యెర్రవుడుపులు వేసుకొంటారు. he *s his own hairతల పెంచుకొని వున్నాడు. he *s a cane వేత్రమును ధరించుకొని వున్నాడు, బెత్తమును పెట్టుకొని వున్నాడు. one who *s a sword ఖడ్గధరుడు, కత్తిగలవాడు, కత్తికట్టుదొర. he wore a calm countenance సన్మఖుడుగా వుండినాడు. to waste అరగతీసుట, అరగ్గొట్టుట. the rain wore the stone వర్షముచేత యీ రాయి అరిగిపోయినది. he wore out the book ఆ పుస్తకమును వాడు చెరిపినాడు. he wore out my patience వాడు చేసిన దాంట్లో నాకు వుండిన సహనము పోయినది. time wore away the rock బహుకాలమునందునరాయి అరిగిపోయినది. he wore out his shoes in a month వాడి చెప్పులను వొక నెలలో అరగగొట్టినాడు. he was worn with age వాడికి నిండా యేండ్లు చెల్లినందున వుడిగి వుండినాడు. the sword is much worn కత్తినిండా అరిగిపోయినది. To Wear, v. n. to be wasted; to diminished అయిపోవుట,అరిగిపోవుట. to off; to pass away by degrees మట్టుపడుట.the follies of youth * off with age యేండ్లు వచ్చేటప్పటికిచిన్ననాటి చేష్టలు పోతవి. at last his patience wore out తుదకు వాడి ప్రాణము అరిగిపోవడము మేలు, అనగా వూరికె వుండిచెడిపోవడమునకన్నా పనిచేసి వుడుగుట మేలు. the ring is much worn వుంగరము నిండా అరిగిపోయినది. this cloth wears very well యీ బట్ట కట్టు తాళుతున్నది.
Ebony
(n), ( s), dele కోవిదార వృక్షము.
Profane
(adj), impious అపచారమైన. a * man మత దూషకుడు, అపచారపడ్డవాడు.he made * remarks మతదూషణగా కొన్ని మాటలు చెప్పినాడు. he is a * fellowవాడు దుష్టుడు, దూషకుడు. the letter was carefully concealed form * eyesఆ జాబును పామరులకు దూపకుండా బహుపదిలముగా దాచినాను. or secular లౌకిక.they abstain from * reading on Sundays ఆదివారమందు లౌకిక గ్రంథములనుచదవక మానుతారు. Bramins consider Hindustani and English to be *languages బ్రాహ్మణులు హిందూస్తాని యింగ్లిషు భాషలను అపరిశుద్ధముగా యెంచుతారు. In 2. Tim. 2.16. అశుచి. + A +.
Immoderation
(n), ( s), అపరిమితము, అమితము.
Familiar
(n), ( s), ఆప్తుడు,అంతరంగుడు. or servant కింకరుడు.or devil యక్షిణి. Betala was the * of Vicramaraka భేతాళుడువిక్రమార్కుడికి వశ్యుడిగా వుండినాడు.
Jellied
(adj), అనుకు అనుకుగావుండే, ముంజెవలెవుండే.
Image
(n), ( s), ప్రతిమ, విగ్రహము, బొమ్మ, ఆకారము, రూపు, బింబము,ప్రతి బింబము.he saw his * in the water నీళ్ళలో తన నీడను చూచినాడు. this raises disagreeable *s in the mind ఇందుచేత మనసులో నానావికారములు పుట్టుతవి. he is the * of his father వాడు తండ్రిని వొలుచుకొని పుట్టినాడు. here the poet uses an * కవి యిక్కడ యుక్తిని చేసినాడు.he was an * of horror వాడు భీకర మూర్తి.
Gyration
(n), ( s), తిరగడము, చక్రాకారముగా తిరగడము.
Pout
(n), ( s), a poult or young bird పక్షి పిల్ల.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Inviolable is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Inviolable now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Inviolable. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Inviolable is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Inviolable, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149839
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113048
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101433
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95684
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55839
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51506
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40215
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39119

Please like, if you love this website
close