Telugu Meaning of Likeminded

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Likeminded is as below...

Likeminded : (adj), ఏక మనస్కులైన, ఒకటే మనస్సుగా వుండే.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Gruffy
(adv), కఠినముగా, చెణగరముగా, ఆగ్రహముగా, గురుకాయించి.చిరచిరలాడుతూ. he spoke * గురుకాయించి మాట్లాడినాడు.
Plastic
(adj), In line 5, errors for Colebrooke.
Between
(prep), నడమ, మధ్య, సందున. Is there any difference * this and thatదీనికిన్ని దానికిన్ని యేదైనా భేదముకద్దా. something has got * నడమ యేదోవకటి వున్నది. * us we have managed it వాడోనేనో మెట్టుకుదాన్ని సాధించినాము.the disagreement * their statements వాడు వీడు చెప్పినదాంట్లో వుండే అసంగతముdid you hear what passed * them వారికి వీరికి జరిగినది విన్నావా? * the twohouses ఆ రెండిండ్ల నడమ. the business * him and me వాడికి నాకు వుండే వ్యవహారము. * you and me he is a drunkard వాడు తాగుబోతు యీమాట మనయిద్దరిలోనే వుండవలసినది. you must settle this between yourselves దాన్ని మీలోమీరు తీర్చుకోవలసింది. he reads Telugu and writes * whiles తెలుగు చదువుతాడు యెడవేళలో వ్రాస్తాడు. * whiles అప్పుడప్పుడు, మధ్యమధ్య.
To Triple
(v), ( a), మూడింతలు చేసుట, మునుమడించుట.
To Dwell
(v), ( n), నివాసము చేసుట, కాపురముండుట. he dwell upon thesubject for a long time అందున గురించి బహుదూరము మాట్లాడినాడు,వుపన్యసించినాడు. he dwelt long on the weakness of this evidenceయీ సాక్షిని నమ్మకూడదని బహుదూరము మాట్లాడినాడు. why should you * uponthis subject యిందున గురించి అడుగడుక్కు యెందుకు వూరక మాట్లాడుతావు.
Liasion
(French for crimical connection)వ్యభిచారము,సంబంధము,రంకు
To Frequent
(v), ( a), పదేపదే పోవుట, మాటిమాటికి వచ్చుట, సంచరించుట. they * his house వాడి యింటికి అడుగడుక్కు పోతారు. they * these hills వాండ్లు యీ కొండలలో సంచరిస్తూ వుంటారు.
To Urge
(v), ( a), to incite, to provoke, to press ప్రేరేపణ చేసుట, బుద్ధి పుట్టించుట. I *ed him to pay the debt అప్పు చెల్లించమని వాడికి బుద్ధి చెప్పినాను. fear *d him to go back but hunger *d him to go on భయము వల్ల మళ్లు కోవలెనని తోచినది గాని ఆకలి అనేది వాణ్ని పొమ్మన్నది. this *d me to tell him the truth యిందు వల్ల వాడితో నిజము చెప్పవలసి వచ్చినది. necessity *d him to sell the property అగత్యము వల్ల సొమ్మును అమ్ముకోవలసి వచ్చినది. he *d his way forwards అవతల సాగిపోయినాడు.
Commutable
(adj), మార్చతగ్గ, మార్చకూడిన.
Keepsake
(n), ( s), జ్ఞాపకార్థము యిచ్చిన వస్తువు.
Pomposity
(n), ( s), జంభము, డంభము, ఆడంబరము.
Tabooed
(adj), నిషేదించబడ్డ. * land నిషేధించబడ్డ భూమి. certain vegetablesare * to bramins బ్రాహ్మణులకు కొన్ని కూరగాయలు నిషిద్ధముగా వున్నవి.
Obliquity
(n), ( s), వంపు, వంకరతనము, వక్రత్వము.
Summary
(adj), short; brief సంగ్రహమైన, సంక్షేపమైన. * punishmentతక్షణము జరిగించిన శిక్ష, యీ చేతికి ఆ చెయ్యిగా జరిగించిన శిక్ష.
To Impeach
(v), ( a), to accuse by public authory దోషారోపణముచేయుట, నేరముమోపుట, నేరముచేసినాడని వొకనిమీద ఫిర్యాదు తెచ్చుట, ఆక్షేపించుట,కాదనుట. I do not * your judgement మీ తీర్పును నేను ఆక్షేపించను, కాదనను. they *ed him వానిమీద దోషమున్న దన్నారు.
Want
(n), ( s), need; necessity, dificiency; defect అక్కర, అగత్యము,లేమి, తక్కువ, కొదవ, లోపము, వెలితి. poverty దారిద్య్రము. he supplied all my *s నాకు కావలసినదంతా జాగ్రత్త చేసినాడు. * of courage అధైర్యము. * of temper ఆతురము. * of appetite or digestion అజీర్ణము. * strength బలహీనము. * of energy పాలుమాలిలక. a man in * బిదవాడు, పేదవాడు. he is not in * వాడు బిదవాడు కాదు.* of money దారిద్య్రము. * of sense అవివేకము. * of knowledge అజ్ఞానము.* of judgement తెలివి లేమి, అవివేకము. he is in * of money to do this దీన్ని చేయడానకు వానికి రూకలు లేదు. I am in * of a guide నాకు దారి చూపేవాడు కావలెను. being in * of money రూకలు కావలసి. for * of sleep నిద్రలేనందున, చాలనందున.
Sootiness
(n), ( s), పొగచూరడము. from the * of the walls గోడలుపొగచూరి వున్నవి గనక.
Perfume
(n), ( s), పరిమళము, పరిమళద్రవ్యము. after the flower lost its *పుష్పము యొక్క వాసన పోయిన తరువాత. they burn *s in the templesగుళ్ళలో ధూపము వేస్తారు.
Inspissation
(n), ( s), ఘనీభవించడము.
Conjeveram
(n), ( s), కంచి. the name of a town.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Likeminded is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Likeminded now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Likeminded. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Likeminded is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Likeminded, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 103762
Mandali Bangla Font
Mandali
Download
View Count : 89098
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 73172
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 70001
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 44662
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 44526
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 32138
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31670

Please like, if you love this website
close