Telugu Meaning of Midsummer

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Midsummer is as below...

Midsummer : (n), ( s), మంచి యెండా కాలము, దీన్ని కత్తెరదినాలంటారు. * holidays వేసంగి శలవు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Vi-et-armis
(adv), (Latin words) by main force బలాత్కారముగా, దౌర్జన్యముగా, బహుపరుష సహాయముచేత.
Aristocrat
(n), ( s), a proud tyrant తలకొవ్వినవాడు, గర్విష్ఠుడు.
Benighted
(adj), అస్తమించిన, వివేక శూన్యులేన, మూఢులైన, జడులైన. the * traveller నడిదోవలో చీకటిబడ్డ బాటసారి, the * population పామర జనము. the * presidency అంధకార పట్టణము.
Carelessness
(n), ( s), ఆశ్రద్ధ, అజాగ్రత, నిశ్చింత.
Toleration
(n), ( s), సహనము, తాళిమి వోర్పు, మతద్వేషము లేమి. he showed no *క్రూరుడై ప్రవర్తించినాడు. "Error in religion is the very ground and subject of* " మత విషయమందు వచ్చే పొరబాటే మతద్వేషము లేమికి కారణముగా నున్నువిషయముగా నున్ను, వున్నది అనగా మత విషయమమందు పొరబాటు వస్తే తాళుకోవడమేమతద్వేషము లేమి అవుతున్నది. ( Dr. Shipley in House of Lords 1776.)
Ear
(n), ( s), చెవి, కర్ణము. the top of the * కొనచెవి. the tip, lobe, or lowerpart of the * గూబ.he has a good * for music వాడికి సంగీతములో చొరవకలదు.have you a good * నీకు సంగీతములో తప్పువొప్పు కనుక్కొనే శక్తికద్దా. I have no *for music నాకు సంగీత శాస్త్రం యొక్క స్వారస్యము తెలియదు. they say the singsvery well; I do not think so,but I have no * for music అది బాగా పాడుతుందంటారు నాకు అట్లా తోచలేదు. అయితే నాకు సంగీతములో జ్ఞానములేదు.the *s of bowl భోగిణి యొక్క చెవులు. * of corn కంకి,వెన్ను. * wax గులిమి.an * pick గులిమితీసే పుడక. when it came to his *s అది అతని చెవి పడ్డప్పుడు.he gave * to these words వాడు యీ మాటలను ఆలకించినాడు, చిత్తగించినాడు.Lend me your *s ( Shakespeare) అవధారు, ఆలకించండి. as the possesedthe king's ear వాండ్లు రాజు చెవిని పట్టి ఆడిస్తూ వుండినారు గనుక.they poisoned the king's * against me నా మీద చాడిచెప్పినారు.God bowed down the * to our prayer దేవుడు మా మొరను ఆలకించినాడు.he turned away the * from me or he turned a deaf * to me నేను చెప్పినమాటనుచెవినిపెట్టలేదు, నా మాటను పెడచెవిని పెట్టినాడు. he set them by the *sవాండ్లకు కలహము పెట్టినాడు. he fell over head and * s into the water.వాడు నీళ్లలో బుడింగుమని ముణిగినాడు. he is up to the *s in business పనిలో మునిగివున్నాడు. he is over head and * s in debt వాడు అప్పులో మునిగియున్నాడు. Take care ! he will be about your *s భద్రము నిన్నుచంపకాయ పుచ్చుకొంటాడు. Take care! you will bring the magistrateabout your *s భద్రము పైన మేజిస్ట్రేటు వాండ్లు వున్నారు. By doing sohe raised a nest of hornests about his *s యిట్లా చేయడముచేత వూరంతావాడిమీద రేగినారు .they knocked the house about his *s ఆ యిల్లు పడకొట్టివాడితలమీద తోసినారు. Don't make dog's *s in the book పుస్తకములోనికాగితపు కొనలను మడవక.
Health
(n), ( s), ఆరోగ్యము, స్వస్థము. he is now in * యిప్పుడు వాడి వొళ్ళు హాయిగా వున్నది, కుదురుగా వున్నది. it injures the * to go without sleep నిద్ర లేకపోవడము దేహానికి వుపద్రవము. he is gone there for his * వొళ్లు కుదురులేక అక్కడికి పోయివున్నాడు. he is now in bad * వాడికి వొళ్లుకుదురులేదు. he recovered his *వాడికి వొళ్లు కుదిరినది. they drank to his * or they drank his * అతనికి ఆరోగ్యమస్తు యని తాగినారు, యిది వొక మర్యాద.
To Retort
(v), ( n), ప్రతికి ప్రతి అనుట, తిప్పికొట్టుట. he *ed saying you are a worse thief than me అతను నీవు దొంగ అంటే నీవు నాకంటే మరీ దొంగ అని ప్రతిగా చెప్పినాడు. she *ed upon him వాడు చెప్పిన మాటనే అది తిప్పికొట్టినది.
To Derive
(v), ( a), తెప్పించుట, తెచ్చుకొనుట. to be derviedకలుగుట, ఉద్భవించుట. what advantage did you * from this ? యిందువల్లనీ కేమిలాభము కలిగింది. I dervied my information from his bookయీ పుస్తకము వల్ల నాకీ సమాచారము తెలిసినది. they * this wordfrom Sanscrit యిది సంస్కృతము లోనుంచి పుట్టిన శబ్దమంటారు, సంస్కృతతద్భవము అంటారు. . they dervied their originfrom him వీండ్లు ఆయన యొక్క సంతతి అంటారు. this derviesits origin from fever యిది జ్వరము వల్ల కలుగుతుంది. they * theirfamily from Pandavas తాము పాండవుల వారి వంశమందు పుట్టిన వారుఅంటారు, తమకు మూలపురుషులు పాండవులంటారు.
Unconfused
(adj), కలవరపడని, చీకాకుపడని, భ్రమపడని.
Uncured
(adj), కుదరని, స్వస్థము కాని.
Serviceableness
(n), ( s), ఉపయోగము, ఫలము, ప్రయోజనము.
To Burn
(v), ( n), కాలుట, మండుట, తలగబడుట, దహించుట. theflame burns brikht జ్వాలలు వేస్తున్నది. the lamp burns దీపముమండుతుంది. the oils bas buaned away నూనె యిగిరిపోయినది,క్షయించినది, యీడ్చుకొని పోయినది. the lamp has burnt outదీపము నుండి ఆరి పోయినది. while he was hurning with feverజ్వరము కాస్తూ వుండగా. the sore burns పుండుమండుతున్నది. he wasburining with rage కోపముతో మండిపోతూ వుండెను. he was burningwith lust మోహములో పడితపిస్తూ వుండెను. his bosom burnt todisobery. తిరగబడడానకు ఆతురపడతూ వుండెను.
To Advance
(v), ( n), ముందుకు వచ్చుట, ముందుకుసాగుట, అభివృద్ధియౌట. headvanced some steps కొన్ని అడుగులు ముందరికి వచ్చినాడు, పోయినాడు. the daywas now advancing యింతలో శానా ప్రొద్దాయెను.
Ending
(n), ( s), ముగింపు, అంతము.
Tinsel
(n), ( s), కాకి బంగారు. this is mere * ఇది వట్టి పై జంభము. in poetry పిచ్చిఉత్ప్రేక్ష.
Naught
(adj), చెడిపోయిన, పనికిరాని, కాని.
Cajolery
(n), ( s), వంచన, మోసము, బుజ్జగింపు.
Infirmary
(n), ( s), ఆసిపత్తిరి, రోగులువుండే యిల్లు.
Bullace
(n), ( s), కోరిందపండ్లు, పుండ్రకంపకాయులు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Midsummer is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Midsummer now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Midsummer. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Midsummer is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Midsummer, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149857
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95693
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close