Telugu Meaning of Removeable

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Removeable is as below...

Removeable : (adj), తోశివేయగూడిన, తీశివేయగూడిన, పరిహర్తవ్యమైణ. they say sin is * by penance ప్రాయశ్చిత్తము చేత పాపము పరిహారము కాతగ్గదంటారు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Ride
(v), ( a), సవారి చేసుట, యెక్కి పోవుట. he *s an elephant యేనుగు సవారి చేస్తాడు. he rode my horse నా గుర్రాన్ని సవారి చేసినాడు, నా గుర్రమెక్కి పోయినాడు. he rode ten miles గుర్రమెక్కి ఆమడ దూరము పోయినాడు. he taught the boy to * the high horse ఆ పిల్ల కాయకు గుర్రపు సవారి నేర్పినాడు. he rode the high horse వాడు నిండా గర్వించి వున్నాడు. they are priest-ridden వీండ్లు గురు వెట్లా ఆడిస్తే అట్లా ఆడేవాండ్లు, వీండ్లను గురువు పశువుల వలె ఆడిస్తాడు.
Corduroy
(n), ( s), గుగిగీలు, కుట్టే ఒక తరహా రెట్టు.
Diposable
(adj), అధికముగా వుండే, విశేషముగా వుండే, మిగతగావుండే, వ్రయముచేయడమునకు అర్హమైన. all the * productsమిగతగా వుండే ఫలములన్నిన్ని. I have no * funds నా వద్దరూకలు మిగిలిపడి వుండలేదు. నా వద్ద అట్లా అధికముగా రూకలులేవు. all his * time was given to this మిగతగా వుండేకాలములోనంతా యిదే పనిగా యిండినాడు. If you have a room * మీయింట్లో వొక అరవిడిగా వుంటే మిగతగా వుంటే.
Beat
(n), ( s), దెబ్బ. to publish by * of drum తంబరకొట్టి ప్రసిద్ధపరచుట. during 50beats of the pluse ధాతువు యాభై మాట్లు కొట్టడములో. or ward in a town ఠాణా లరహద్దు. the watchman was then on his * రోందు. round తిరుగుతూవుండినాడు, అనగా నగరశోధన చేస్తూవుండినాడు.
Revocable
(adj), that which can be recalled కొట్టివేయతగ్గ.
To Boarder
(v), ( a), అంచున పెట్టుట. he bordered the pond with stone ఆ గుంటకు రాళ్ళు కట్టినాడు. the cloth was boardered with yellow ఆ గుడ్డకు పసుపు అంచు వేసివుండినది. the dish was bordered with gold ఆ తట్ట యొక్క అంచుకు బంగారు వేసివుండినది.
To Interleave
(v), ( a), కాగితపుస్తకములో నడుమనడుమ వట్టి కాగితములుతగిలించుట.
Sandal-wood
(n), ( s), గంధపు చెక్క.
Chosen
(adj), yerparacabadda, SreRTamEna, uwwamamEna. * spirits aMSapuruRulu.
Synagogue
(n), ( s), an assembly of the Jews to worship పూజనుగురించి కూడిన జూదియవాండ్ల గోష్ఠి. C uses the Greek wordభజనభవనము. A+ జపాలయము. R+ సంఘపు స్థలము P+.
Seeing
(part), చూచే. all * సర్వసాక్షియైన.
To Doubt
(n), ( a), సందేహించుట, సంశయించుట, అనుమానించుట.I * him అతని యెడల నాకు నమ్మిక లేదు. I * this యిది నిజముకాదని నాకుతోస్తున్నది. I * the rule ఆ సూత్రాన్ని నేను నమ్మలేదు.I *his doing so వాడు అట్లా చేస్తాడని నాకుతోచలేదు. why shouldyou * me నాయందు యెందుకు అనుమానపడతావు.
Aulic
(adj), సభా సంభంధమైన.
Gash
(n), ( s), పల్లముగా గీచుకొనిపోయివుండే గాయము.
To Candy
(v), ( a), పండ్లు మొదలైన వాటిని చెడిపోకుండా వుండేటట్టు చక్కెరతో పాకము చేసుట. sugar candy కలకండ.
Pepper
(n), ( s), మిరియము, మిరియాలు. red * మిరపకాయలు. long * పిప్పళ్ళు తోకమిరియాలు చలవ మిరియాలు. the dried long * vine పిప్పలి కట్టె. the root of thelong * పిప్పలిదుంప. * water * ( a kind of soup ) చారు. a * corn మిరపగింజ.the colour called * and sail నెరిసిన తల వలె నలుపు తెలుపుగావుండే వొకవన్నె.a * corn rent నగరికట్నము, అనగా శ్రోత్రియ మనుభవించేవారు. దివాణమునకు యేటాస్వల్పముగా చెల్లించే కట్నము.
Disjunction
(n), ( s), విచ్ఛేదము, వియోగము . the * of the words పదచ్ఛేదము. by the * of these two words యీ రెండుమాటలను ప్రత్యేకముగా పెట్టినందున.
Coat
(n), ( s), or Covering కప్పు, పూత, పొర. * of fruit పెంకు, తోలు, చెక్కు. or hust of the cocoanut టెంకాయమట్ట. of skin; an integument పొర. a * of paint వర్ణము యొక్క ఒక పూత. Four coats of paint were put on the wall గోడకు నాలుగు పూతలు వర్ణము పూసినారు. He put a coat of tin over the copper రాగి మీద కళాయి పూసినాడు. There was as * of dirt over his skin అతని చర్మమీద మురికి ఒక పొరగా వుండినది. a * of mud పొర. the horse is losing his * ఆ గుర్రానికి వెంట్రుకలు రాలిపోతవి. a man's * or dress చొక్కాయ. a great * పైపచ్చడము, భైరవాసము, గొగ్గి. coats or petticoats కోక, వొల్లె. a * of mail జీరా, కవచము. Coat of Arms, See Arms.
Tiny
(adj), little; small చిన్న, స్వల్పమైన, కొద్ది, రవంత, యిసుమంత. a * birdరవంత పిట్ట. the muskito ( that * wolf ) preys on man at pleasure మిక్కిలిస్వల్పాకారము గల గోద అనే తోడేలు మనుష్యులను పెరుక్కొని తింటున్నది.
Ribaldry
(n), ( s), పోకిరితనము, తుంట మాటలు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Removeable is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Removeable now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Removeable. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Removeable is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Removeable, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149853
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113062
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40220
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close