Telugu Meaning of Renewable

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Renewable is as below...

Renewable : (adj), మళ్ళీ చేయతగ్గ, మళ్లీ పుట్టతగ్గ.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Prosecution
(n), ( s), జరిగించడము, నడిపించడము. or suit ఫిర్యాదు, వ్యాజ్యము. in the * of this affair యీ వ్యవహారమును జరిగించడములో.
Awed
(adj), భయపడ్డ.
Poignant
(adj), తీక్ష్ణమైన, చురుకైన. he used * language బహుతీక్ష్ణమైన మాటలుమాట్లాడినాడు. * distress మహత్తైన సంకటము.
Minished
(adj), తగ్గిపోయిన, చెడిపోయిన, సంక్షేపము చేయబడ్డ.
Greedily
(adv), ఆశనాతురముగా, అత్యాతురముగా, అత్యాశగా.
Unhurtful
(adj), harmless; innoxious నిరుపద్రవమైన, అనవద్యమైన. this foodis * ఇది దేహానికి తొందర చేశే ఆహారము కాదు.
Thunderingly
(adv), అతి బ్రహ్మాండముగా.
Disclaimer
(n), ( s), యెరుగననే మనవి. he filed a * యీ వ్యాజ్యముతాను బొత్తిగా యెరుగనని మనవి అర్జి దాఖలు చేసినాడు.
Latitude
(n), ( s), వెడల్పు, విశాలత. in geography ఉత్తరదక్షిణరేఖ, దక్షిణోత్తరధృవమధ్య ప్రదేశము, పూర్వపశ్చిమాచ్ఛరేఖకు వుత్తరదక్షిణదేశము. in these *s ఈప్రాంతములయందు. Hong-Kong, Madras and Bangalore are nearly in the same * ఈ మూడు వూళ్ళున్న వొకటే వరసగా వున్నవి, అనగా దక్షిణముగా గాని వుత్తరముగాగాని వొత్తి వుందలేదని భావము. this rule allows of great * ఆ సూత్రము బహుదూరానికి యెడమిస్తున్నది, అనగా పరిష్కారముగా విధించి వుండలేదు.he allows his tongue great * వాడికి నోటికి యెట్లావస్తే అట్లా చెప్పుతున్నాడు. they interpret this rulewith great * ఆ సూత్రమును తమకు మనసువచ్చినట్టుతిప్పుతారు. Generals in the field are allowed great * in inflicing punishmentరణరంగములో వుండేటప్పుడుసేనాధి పతులు తమ మనసుకువచ్చినట్టు శిక్షవిధించవచ్చును. the word evening is used with some * among them వాండ్లుసాయంకాలము అవడములో కొంచెము కాలవ్యత్యయము వున్నది.Valpy and Benson on MK. XV. 42.
Concurrent
(adj), సమ్మతిగా వుండే, అనుగుణ్యముగా వుండే, అనుకూలమైన. *testimony అనుగుణ్యమైన సాక్షి, అనుకూలమైన సాక్షి, పొందికైన సాక్షి.
Gynecocracy
(n), ( s), ఆడపెత్తనము.
Helleness
(n), ( s), read Hellenes.
A Squaw
(n), ( s), (తిరస్కారమైన మాట) పెండ్లాము,
Muster-roll
(n), ( s), పేర్ల పట్టి, గణితి జాబితా.
Opacity
(n), ( s), చీకటి, మబ్బు, అస్వచ్ఛత,మందము. by he reason ofthe * of atmosphere మంచు మూసుకొని వుండినందున.
Elect
(adj), ఏర్పరచబడ్డ, కోరుకోబడ్డ, నియుక్తమైన, స్థాపితమైన, మనోనీతమైన, గ్రాహ్యమైన, మనసువచ్చిన . he and his son-in-law * తానున్ను తన అల్లుడుగాయేర్పరచుకోబడ్డ వాడున్ను. the * of God ఈశ్వరుడిచేత యేర్పరచుకోబడ్డవాండ్లు,ఈశ్వరస్య మనోనీలోకా, అనగా ఈశ్వరుడి దయకు పాత్రులైనవాండ్లు . the Governor * గవనరు కాబోయేవాడు.
To Receive
(v), ( a), తీసుకొనుట, పుచ్చుకొనుట, అంగీకరించుట, గ్రహించుట, కైకొనుట. I*d it అది నాకు చేరినది ముట్టినది. I *d a wound నాకు వొక గాయము తగిలినది. he*d his pay జీతము పుచ్చుకొన్నాడు, వాడి జీతము వాడికి ముట్టినది. he *d thispunishment వాడికి యీ శిక్ష అయినది. he *d hundred stripes నూరు దెబ్బలుతిన్నాడు. I *d the money ఆ రూకలు నాకు ముట్టినవి చేరినవి. I *d assistancefrom his ఆయన సహాయము నాకు దొరికినది. he *d no benefit from thisఇందువల్ల నాకేమి లాభము లేదు. I failed to * any advantage from it అందువల్లనాకేమిమ్ని ఫలము లేదు. after the sheath *d the sword వొరలో కత్తి చొరబడ్డతరువాత. they *d the king in silence రాజు వాండ్ల వద్దకి వచ్చేటప్పటికినిశ్శబ్దముగా వుండినారు. they refused to * his testimony అతని సాక్షి అక్కర లేదన్నారు. he *d applause for it అందువల్ల వాడికి కీర్తి వచ్చినది, కీర్తిని పొందినాడు. you shall * do denial నీకు లేదనడము లేదు. I *d no favoursfrom him ఆయన వుపకారము నాకేమిన్ని లేదు. he *d me into his house నన్ను తన యింట్లో దించుకొన్నాడు.he *d me kindly అతని వద్దికి పోయినప్పుడునన్ను విశ్వాసముగా సన్మానించినాడు. the jailor refused to * the prisonerచెరశాలాధ్యక్షుడు ఆ కైదీని అంగీకరించుకోలేదు. those who have nothing shall *nothing ఏమి లేని వారికి యేమిన్ని దొరకదు. a receiving house తెచ్చే జాబులను తీసుకొనే నిమిత్తమై ఆయా పేటలలో వుండే తపాలు చావడి.
Endeared
(adj), సరసమైన, ముద్దుగా వుండే.
Overwrought
(adj), నిండా గాసిపడ్డ, పనిచేసి అలిసిన.
Osseous
(adj), యెముకలవలె ఘట్టిగా వుండే. an * concretionయెముకలవలె ఘట్టిగా పెరిగినది, కాలిలో పెరిగే ఆణివంటిది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Renewable is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Renewable now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Renewable. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Renewable is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Renewable, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113066
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95691
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51516
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close