Telugu Meaning of Retraction

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Retraction is as below...

Retraction : (n), ( s), తిప్పుకోవడము. after his * of his former story ముందర చెప్పి అట్లా కాదని మళ్లీ తిప్పుకొన్న తర్వాత.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Oak
(n), ( s), (add,) In the book of Judges, the Kann, merelysays, A large tree: I use the Hebrew word Allon writingఅల్లోను చెట్టు.
Indigenous
(adj), (add,) Opium is * in India: tobacco is notగసగసాలచెట్టు యీ దేశములో అనాదిగా వున్నది, పొగాకు పరదేశపుచెట్టే.
Shallowbrained
(adj), foolish తెలివిలేని, పిచ్చి.
Violation
(n), ( s), a breaking, transgression చెరపడము, ఉల్లంఘనము, అతిక్రమము, భంగము. * of a woman స్త్రీని చెరపడము. * of a tomb సమాధిని చెరపడము. this is a * of decency యిద మానభంగము, అమర్యద. this is a * of etiquette అది అమర్యాద, యిది ఆచార వ్యతిక్రమము. * of an oath ప్రమాణ భంగము. in * of the law శాస్త్ర విరుద్ధముగా. * of a promise వేస్తానని తప్పడము. in * of his promise he did this మాట తప్పి యిట్లా చేసినాడు.
Could
(aux), v. can గలను అనే మాటకు భూతకాలము. I gave him as much as I* నా చేత అయ్యేమట్టుకు యిచ్చినాను. reviling them as much as he * తనచేతనైనంత మట్టుకు వాండ్లను దూషించి. if I * నాచేత అయ్యేదిగా వుంటే.
Deathless
(adj), నిత్యమైన, శ్వాశతమైన, చావులేని, చిరంజీవియైన,* fame శాశ్వతమైనకీర్తి.
Lordly
(adj), (grand, fine) దివ్యమైన, ఘనమైన, లక్ష్యమైన, జంభమైన.
Ensanguined
(adj), రక్తమయమైన, నెత్తురుతో తడిసిన, రక్తవర్ణమైన,యిది కావ్యమందు వచ్చేమాట.
Oddly
(adv), strangely వింతగా, విచిత్రముగా.
To Absolve
(v), ( a), విమోచనము చేసుట, విముక్తిచేసుట. the priest *ed him పాదిరివాడి పాపవిమోచనము చేసినాడు.
Violence
(n), ( s), force, fury, vehemence, wrong బలము, వేగము, ఉగ్రము, బలాత్కారము, బలవంతము, సాహసము. from the * of the wind గాలియొక్క బల్లమువల్ల. from the * of his language వాడు చెప్పేవడివల్ల, బలమువల్ల A+. to commit * దౌర్జన్యము చేసుట. in Mw.XI. 82.
Horizon
(n), ( s), దిఙ్మండలము, నాలుగు తట్లా దృష్టి పారేంత దూరములో ఆకాశముభూమితోగాని సముద్రముతోగాని కలిసినట్టు అగుపడే దూరము. If we stand on a hill, we can see the * on all sides వొక కొండ మీద నిలిస్తే దిఙ్మండలము తెలుస్తున్నది,అనగా నాలుగుతట్లా కన్ను పారేంత దూరములో ఆకాశమున్ను భూమిన్ని కలిసినట్టువుండే రేఖ అగుపడుతున్నది. If we stand on the sea shore, we can only see the * seawards సముద్రపు గట్టున నిలిస్తే సముద్రము తట్టు కన్నుపారేంత దూరములో ఆకాశము సముద్రము కలిసినట్టువుండే రేఖ మాత్రమే అగుపడుతున్నది. If we stand in a garden or in a street, we cannot see the * మనము వొక తోటలో గాణి వీధిలోగాని నిలిస్తే మనకు దిఙ్మండలము అగుపడనేరదు. we could just see the ship in the * ఆ వాడ మాకు కన్నుపారేంత దూరములో అగుపడ్డది. a cloud arouse in the political * దేశములో వక ధూము పుట్టినది.
Drumkard
(n), ( s), తాగుబోతు, లొట్టిముచ్చు.
To Disperse
(v), ( a), చెదరగొట్టుట, యదాయదలుచేసుట, వెదచల్లుట.he *d the enemy శత్రువులను పటాపంచలై పొయ్యేటట్టు చేసినాడు.the wind *s the clouds గాలి మేఘములను చెదరకొట్టుతున్నది.newspapers * intelligence throughtout the country సమాచారపత్రికలుసమాచారమును దేశమంతా ప్రకటింపచేస్తుంది. he *d his goods to thepoor తన సొత్తులను పేదలకు వెదచల్లినాడు.
Bellows
(n), ( s), or a pair of bellows కొలిమి తిత్తి. two pair of * ఒక జోడుకొలిమి తిత్తులు.
Cabal
(n), ( s), బందుకట్టు, కుట్ర, దురాలోచన. they joined in one * వాండ్లందరున్ను ఒక చెయ్యిగా వుండిరి.
Pencil
(n), ( s), or wand శలాక, పుల్ల. to write with వ్రాసేపెన్సలు. a black lead* నల్ల సీసపుపెన్సలు. red lead * యెర్రసీసపు పేన్సలు. a slate * బలపము. a hair* orpainter's brush తూలిక. a diamond * వజ్రశలాక. a * or rays చూరుకంతగుండా వచ్చే సూర్యుని వెలుగు దీన్ని పొగకర్ర అంటారు.
Idolater
(n), ( s), విగ్రహపూజ చేసేవాడు, విగ్రహారాధ్యుడు. he is an * of poetryవాడికి కావ్యము మీదనే ప్రాణము.
Scandal
(n), ( s), అపవాదము, దూరు, దూషణ, అపనింద, దోషము, కళంకము.he did not fear the sin but he feared the * వాడు పాపమునకుభయపడలేదు గాని అపవాదమునకు భయపడ్డాడు. those women delight in * ఆ యాడవాండ్లకు పరులను దూషించడమే ఒక ఆనందము, వాండ్లిట్లా వీండ్లిట్లా అని ఆడిపోసుకోవడమే ఒక ఉల్లాసము. you should not listen to * దూషణను నీవు చెవినిబెట్టక. they consider it no * if a man isdrunk ఒకడు తాగుబోతుగా వుండడము వాండ్లలో దోషముగా కాదు. illegality నిషిద్ధము.
Feud
(n), ( s), కరకస, కలత, కలహము, జన్మ వైరము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Retraction is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Retraction now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Retraction. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Retraction is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Retraction, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51514
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close