Telugu Meaning of Spirt

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Spirt is as below...

Spirt : (n), ( s), sudden ejection ఝరీలుమని బైలు దేరడము, ఝరీలుమనిరావడము. a * of blood చెదిరిన నెత్తురు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Fain
(adj), సంతోషముగల. he was * to accept it ( or,he was obliged toacept it ) వాడు దాన్ని అంగీకరించవలసివచ్చినది, వేరేగతి లేక సమ్మతించినాడు. he was * to eat it వాడు దాన్ని తినవలసివచ్చినది, వాడు దాన్ని తినకవిధిలేదు. I was * nor glad to give him ten rupees to be silent వాడి నోరు మూయడానకు పదిరూపాయలు సుఖముగా యిత్తును. I would* help him but do not know how to do it వాడికి సహాయము చేయవలెననేవున్నదిగాని యెట్లా చేసేదో తెలియలేదు. I would * believe him butcannot వాన్ని నమ్మవలెనని వున్నది అయితే నమ్మకూడదు. I must * tellhim వాడితో చెప్పుకోక నాకు విధిలేదు. I would * hope so అట్లా అయితేమంచిదే, అట్లా అయితే మేలే.* would I have done so అట్లా చేసి వుంటినంటేబాగా వుండునే.
Indissolubility
(n), ( s), అభేధ్యత్వము, గట్టి, దార్ఢ్యము, అద్రవనియ్యత్వము,కరగి పోమి, వీడమి. from the * of marriage వివాహమువల్ల కలిగేసంబంధము వీడిపొయ్యేదికాదు గనుక. from its * in water అది నీళ్ళకుకరిగేదిగాదు గనుక.
Exeperimental
(adj), అనుభవము చేత తెలిసే. he has * knowledgeof this యిందులో వాడికి అనుభవజ్ఞానము కద్దు.
To Scuttle
(v), ( n), గునగున నడుచుట.
To Compliment
(v), ( a), ఉపచరించుట. in words ప్రియోక్తులు చెప్పుట. by actsఉపచారములు చేసుట. or to praise స్తుతించుట, మెచ్చుకొనుట. the magistrate *ed me with a chair అధికారి నాకు కురిచి యిచ్చి మర్యాద చేసినాడు. I cannot* these people upon their probity వాండ్ల పెద్ద మనిషితనమును గురించి ప్రస్తాపము చేయడము యెందుకు, అనగా పెద్దమనుష్యులు కారు. I cannot * her on her beauty but she is a very good woman ఆమె అందము పడివుండనీ గాని మెట్టుకు ఆమె మహా యోగ్యురాలు.
Untouched
(adj), not hit తాకని, తగలని. he was * by the dart ఆ బాణము వాడిమీద తగలలేదు. he was * at their grief వాండ్ల దుఃఖము వీడికి తగలలేదు, వాండ్లుదుఃఖపడిన దాన్ని చూచి వీడు దుఃఖపడలేదు. the money is * until now ఆ రూకలుయిదివరకు తాకబడకుండా వుండినవి, చెక్కు చెదరకుండా వుండినవి.
To Educate
(v), ( a), to instruct youth విద్యాభ్యాసము చేయించుట, విద్యాబుద్దిచెప్పుట, చదువుసంధ్య నేర్పుట, శిక్షచెప్పుట, చదువు చెప్పుట. he *d his son shamefully.కొడుక్కు దుర్భుద్ధులు నేర్పినాడు.
Amalgamation
(n), ( s), మిశ్రమము చేయడము, లోహములను రసముతో మిశ్రమముచేయడము. from the * of these two battalions యా రెండు పటాళములు ఒకటిగాకలసిపోవడము వల్ల.
Sparrow
(n), ( s), పిచ్చిక, ఊరపిచ్చుక.
Minatory
(adj), బెదిరించే, గద్దించే. * clauses పాపవిధాయకసూత్రములు.
Wanting
(adj), needing; deficient అక్కరగా వుండే, గావలసి ఉండే, తక్కువగా వుండే, లేకేవుండే, లోపముగా వుండే, వెలితిగా వుండే. the book that is a * లేక వుండే పుస్తకము, లేని పుస్తకము. it is * అది లేక వున్నది, కావలసివున్నది. one thing is * వొక్కటే తక్కువ. he is always * to go to his mother వాడు యేవేళా తల్లి దగ్గిరికి పోవలెనంటాడు. * to go there అక్కడికి వెళ్ళవలసి. how canyou be so * to yourself? నీవు యిట్లా పాలు మాలడము యెటువంటిది.
Loving Kindness
(n), ( s), అనుగ్రహము, కటాక్షము.
Sheer
(adj), Utter, total శుద్ద, వట్టి, పచ్చి. this is * impositionఇది వట్టి మోసము. a * falsehood వట్టి అబద్ధము.
Fiddle
(n), ( s), a native * రావణ హస్తము. SC.
Partlet
(n), ( s), కోతికి తిమ్మడన్నట్టు పెట్ట కోడికి పెట్టిన పేరు.
To Bias
(v), ( a), వొగ్గుట, వొరుగుట, పక్షముగా వుండేటట్టుచేసుట, పక్షపాతముగావుండేటట్టుచేసుట. Relationship may * a judge బంధుత్వముచేతన్యాయాధిపతి పక్షపాతము చేయడము కద్దు. he was biassed in their favourఅతను వాండ్ల యందు పక్షపాతముగా వుండినాడు.
Premature
(adj), అకాలపు, అకాలపక్వమైన. * death అకాలమరణము.a * confinement కడుపు దిగబడడము.
Desperateness
(n), ( s), నిరాశగా వుండేస్థితి. from the * of theircircumstances వాండ్ల సంగతిని గురించి నిరాశగా వుండేటందువల్ల.
Soldier
(n), ( s), బంటు, బంట్రోతు, శిపాయి శూరుడు. he was an eminent * వాడు మహాశూరుడు.
Exorbitantly
(adv), అమితముగా, అతశయముగా.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Spirt is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Spirt now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Spirt. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Spirt is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Spirt, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149845
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113054
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101435
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95686
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55841
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51507
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40217
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39120

Please like, if you love this website
close