Telugu Meaning of To Admit

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Admit is as below...

To Admit : (v), ( a), చేరనిచ్చుట, లోనికి రానిచ్చుట, అంగీకరించుట, ప్రవేశపెట్టుట. thishole would not * my hand యీ రంధ్రములో నా చెయ్యిపట్టదు. I admitted himinto my house వాణ్ని నా యింటిలోకి రానిస్తిని. I * that he is your son but youhad no authority to do this వాడు నీ కొడుకైనది సరే అయినప్పటికిన్నీ నీవు దీన్నిచేయడానికి అధికారము లేదు. the roof admits water యింటికప్పులోనుంచి నీళ్లులోనికి దిగుతుంది. the boat admits water ఆ పడవలోకి నీళ్లు యెక్కుతుంది. thecurtain admits mosquitosతెర గుండా దోమలు లోనికి వస్తవి. he admitteda scholar ఒక పిల్లకాయను చేర్చుకొన్నాడు. Justice will not admit of this యిదిన్యాయానికి వొప్పదు. the time will not * of this యిందుకుకాలము చాలదు.this admits of no excuse యిందుకు సాకు పనికిరాదు. this admits ofsuspicion యిందుకు అనుమానము తట్టుతుంది. this admits of hope యిందుకు ఆశకద్దు. this cannot be admitted యిది కారాదు, యిది కూడదు. Admitting forargument's sake that what you said was correct, still you had noauthority to punish her నీవు చెప్పినది న్యాయమని పెట్టుకున్నప్పటికిన్ని దాన్నిదండించడానకు నీకు అధికారము లేదు. Admitting that you wanted the house,was that any reason for your taking it by force ? ఆ యిల్లు నీకు యెంతకావలసి వుండినా సరే, నీవు బలాత్కారముగా దాన్ని తీసుకోవడానకు అది ఒక కారణమౌనా.Admitting that he had no right to beat his wife, still you have nobusiness to interefere వాడి పెండ్లాన్ని వాడు కొట్టడానికి స్వతంత్రము లేదనేపెట్టుకొన్నప్పటికిన్ని నీవుజోలికి పోవడానికి నిమిత్తము లేదు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Mailed
(adj), కవచము వేసుకొన్న, జీరాతోడుక్కొన్న.
Famishing
(adj), ఆహారములేక చచ్చే, కూటికి లేక చచ్చే, పస్తుగా చచ్చే.
Unprecedented
(adj), అపూర్వమైన, విపరీతమైన, అభూతపూర్వమైన. theconduct is quite * యిట్లా యెవరున్ను చేసినది లేదు.
To Disregard
(v), ( a), ఉపేక్షచేసుట, అనాదరణచేసుట, అలక్ష్యమువేసుట.he *ed this దీన్ని వాడు విచారించలేదు. he * ed my orders వాడునా వుత్తరవును ఉపేక్ష చేసినాడు. they * him అతన్ని అలక్ష్యముచేస్తారు.
Gridiron
(n), ( s), మాంసమును వచనము చేయడము నకు వుండే యినుపతడక.
Hardheaded
(adj), clever, sagacious కుశాగ్రబుద్ధి గల, సూక్ష్మబుద్ధిగల. a *fellow తీక్ష్ణబుద్ధిగలవాడు, ప్రజ్ఞావంతుడు.
Laid
(adj), ఉంచిన, పెట్టిన. a new * egg అప్పుడే పెట్టినగుడ్డు. that plan was * aside or * on the shelf ఆ యోచన మానుకోబడ్డది. the money * up for this business ఇందుకై యెత్తిపెట్టిన రూకలు. he was * open ఆ పుంటివి శస్త్రముచేసినారు. the money * out in this business ఇందుకై వ్రయము చేసిన రూకలు. the corpse was * outశవము అలంకరించి పెట్టబడ్డది. he was * up for ten days పది దినములు మంచములోపడివుండినాడు. See To Lay.
Purification
(n), ( s), శుద్ధి, పరిశుద్ధి, పవిత్రత, పావనము. the rite of * శుద్ధిపుణ్యాహవాచనము. when the days of * were over పురుకు తీరిన తరువాత.
Felony
(n), ( s), రాజదండనకు అర్హమైన, నేరము, ద్రోహము. a petty స్వల్పదొంగతనము.a *capital * తలబొయ్యేనేరము.Dz.says మహాపరాధము, మహాపాతకము, అతిదుష్ట్రియ. among them killing your own wife is not a * వాండ్లలో తన పెండ్లాన్నితాను చంపితే సర్కారు దండన లేదు.
Outlawry
(n), ( s), బహిష్కారముచేసినామనిగాని ఫలాని ఖైదీనిపట్టుకొన్నవాడికి బహుమానము చేస్తామనిగాని చేసిన ప్రకటన.
Untroubled
(adj), not grieved, not agitated తొందర పెట్టబడని, నిరాయాసముగావుండే, హాయిగా వుండే, కలపబడకుండా వుండే. the water is * నీళ్లు కలపబడకుండావున్నది. he is * with visitors దర్శనమునకు వచ్చేవాండ్ల తొందర లేకుండా వున్నాడు.
Electrically
(adv), attractively ఆకర్షించి, ఆశ్చర్యకరముగా.
Track
(n), ( s), mark left upon the way by the foot or otherwise జాడ. hefollowed the * of their footsteps వాండ్లడుగుల జాడ పట్టుకొని పోయినాడు.
Bilious
(adj), పైత్య సంబంధమైన. * attack పిత్తవికారము. * vomitingపైత్య సంబంధమైన. * attack పైత్యపువాంతి. a * fever పైత్యజ్వరము.the * humour పైత్య ప్రకృతి.
Breve
(n), ( s), in music సంగీత శాస్త్రములో వాద్యస్వర విశేషము, హ్రాస్వస్వరముయొక్కగురుతు.
Brevier
(n), ( s), a small printing type సన్న అచ్చు అక్షరము.
Glittering
(adj), తళతళలాడే, మెరిసే, ప్రకాశించే, ప్రకాశమైన.
Unworthy
(adj), unfit, improper అయోగ్యమైన, అనర్హమైన, తగని. this is *conduct యిది తగని పని. he is an * wretch వాడు అప్రయోజకుడు. this was *of you యిది నీకు తగదు.
Slope
(n), ( s), ఏటవాలు, ఏటవాలుగా వుండేభూమి in a hill or passదిగుడు. there is a house on the * of the hill ఆ కొండ యొక్క దిగుడులో వొక యిల్లు వున్నది.
Dogmaticalness
(n), ( s), ( Sir Is. Newton uses the word ).పెడసరము, మూర్ఖత, పిడివాదము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Admit is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Admit now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Admit. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Admit is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Admit, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149843
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113052
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101435
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95686
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55841
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51507
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40217
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39120

Please like, if you love this website
close