(n), ( s), మార్పు, వినిమయము, పరివర్తనము, వకటిని యిచ్చి మరి వకటిని తీసుకోవడము, బదలాయింపు. a * took place in his business వాడి పనిలో భేదము సంభవించినది. a * of linen వక దుస్తు బట్టలు. I have no change of clothes నాకు మారుబట్ట లేదు. * of form పరిణామము మారురూపు, రూపాంతరము. * of dishes మారు వడ్డించడము. He is gone there for * of air నీళ్ల సౌఖ్యానికి అక్కడికి పోయినాడు. a * of colour వైవర్ణ్యము, వర్ణము మారడము. or small coin చిల్లర నాణ్యము. Give me * for this note యీ నోటుకు రూకలు యియ్యి. Loss upon * of money వట్టము. or place of meeting for merchants వర్తకులు కూడే స్థానము. * of the moon అమావాస్య, పౌర్ణమి.