Telugu Meaning of Train

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Train is as below...

Train : (n), ( s), the tail of a bird, or of gown తోక, జిరాడే వస్త్రము. retinueపరిజనము, పరివారము. * of artillery or * of guns పిరంగుల వరస. seriesక్రమము, వరస, శ్రేణి. matters are now in * ఇప్పుడు అంతా సిద్ధముగా వున్నది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Brushwood
(n), ( s), గుట్టగుట్టపొదలు, నరికినకొమ్ములు. A bundleof * కంపుమోపు.
Red Coat
(n), ( s), ( a cant word for a soldier ) శిపాయి.
Gage
(n), ( s), or pledge కదువ, యీడు, యీ అర్థము ప్రయోగమందులేదు. or to measure వొక తరహా కొలత, ప్రమాణం. See Guage.
To Find
(v), ( a), కనుక్కొనుట, కనిపెట్టుట,పొందుట. I found it అది నాకుదొరికినది, చిక్కినది. I found much assistance from this యిందు చేతినిండాసహాయమును పొందినాను. I found two books there నాకు అక్కడ రెండుపుస్తకములు అగుపడ్డవి. I could not * the word ఆ మాట నాకు చిక్కలేదు.I found him at home యింట్లో దొరికినాడు. I found he went there వాడుఅక్కడికి వెళ్లినాడని తెలిసినది. he found no opportunity వాడికి సమయముచిక్కలేదు.how could he * it in his heart to say this ? యిట్లా చెప్పేటందుకువాడికి యెట్లా నోరాడినదో ? how could he * it in his heart to beat her ?దాన్ని కొట్టేటందుకు వాడికి యెట్లా చేతులయినవో? as he could not * it in hisheart to do so అట్లా చేసేటందుకు వాడికి మనసు రానందున . I now * that themoney is his ఆ రూకలు వాడివని నాకు యిప్పుడు తెలిసినది. how do you * your selfto-day నేడు నీకు వొళ్లు యేట్లా వున్నది ? I found it cold to-day .యీ వేళ నాకు చలిగా వున్నది. he found it difficult వాడికి అది కష్టముగావుండినది. you will * it easy అది నీకు సులభముగా వుండును. I found itbetter to pay the money రూకలు చెల్లించడమే మేలని నాకు తోచినది. the jury found him guilty జూరీలు వాడు నేరస్థుడన్నారు. the juryfound this a true bill యిది విమర్శకు తేవలసిన ఫిర్యాదని జూరీలుఅన్నారు. the water found it's way through the bank ఆ నీళ్లు కట్టగుండాదారి చేసుకొని బయలుదేరినవి. he found fault with me నా మీద తప్పుపట్టినాడు, నన్నుకూకలు పెట్టినాడు. after ten years the letter found it's way into my hands పది యేండ్లకు తరువాత ఆ జాబు తనంతటనే నాచేతికివచ్చినది. did you * the account ? ఆ లెక్క సరిగ్గా వున్నదా? No : I foundit wrong అది తప్పనితెలిసినది. he gave me a room but I found myselfతన యింట్లో చోటు మాత్రము యిచ్చినాడు గాని భోజనము నాకు నేనే జాగ్రత్త చేసుకొన్నాను.they found the ship in provisions ఆ వాడకు కావలసిన భోజనసామగ్రీలనుజాగ్రత్త చేసినారు. you write the book and I will * you in paperand pen నీవు ఆ పుస్తకము వ్రాయి, కాగిదాలు పేనాలు నేను జాగ్రత్త చేస్తాను.the ship was completely found for six months ఆ వాడలో ఆరు నెలలకుభోజన సామాగ్రి యధేష్టముగా వుండినది. I found out the meaningఆ అర్ధమును కనుక్కొన్నాను. I found out the puzzle. ఆ విడకథనువిచ్చినాను, ఆ మర్మమును భేదించినాను. I found him out వాని కుట్రనుకనుక్కొన్నాను, వాన్ని కనిపెట్టినాను. he found out this medicineయీ మందును కల్పించినాడు, యీ మందును కొత్తగా కలగచేసినాడు.
Security
(n), ( s), safety రక్షణము. a place of * భద్రమైన స్థలము.they placed themselves in * దాగినారు. carelessness అజాగ్రత్త. his foolish * ruined him వాడి పిచ్చి అజాగ్రత్తే వాన్ని చెరిపినది. Bail &c. in law జామీను, పూట, తాకట్టు. what * have you ట్హట్ he will do this వాడు దీన్నిచేస్తాడని నీ కేమి నమ్మకము. he has no * beyondtheir word వారి మాట తప్పు, వాడికి వేరే ఆకరము లేదు. I shall be *for his appearance వాడు సిద్ధముగా వచ్చేటట్టు నేను పూటబడుతాను. he was my *, or he gave * for me వాడు నాకయి పూటబడ్డాడు. monied * రొక్కజామీను. personal * సఫరుజామీను. Securities plu. meaning bondsపత్రములు.
Deccan
(n), ( s), the name of a country ఢక్కణ దేశము, అనగాపునహా దేశము.
To Belch
(v), ( n), తేపుట, తేణుపుట. a mountain belching flames జ్వాలలనుకక్కుతూ వుండే పర్వతము.
Stove
(n), ( s), కుంపటి.
Fancy
(n), ( s), imagination భావన, యెన్నిక, తలంపు, భావము.they have a * that you are gone నీవు పోయినావనుకొన్నారు.I have some * that I have seen this book before యీ పుస్తకమునునేను మునుపు చూచినట్టు తోస్తున్నది. this is a mere or empty *యిది వట్టి భ్రమ. a foolish * వెర్రి యోచన. inclination మనసు, యిష్టము.యిచ్ఛ, ఆశ. have you any * for that house ఆ యిల్లేమైనా నీకు యిష్టమా.having no * to do so అట్లా చేయడమునకు యిష్టములేనందున. I have *no for that అది నాకు యిష్టము లేదు. the horse does not strike my *ఆ గుర్రము నాకు యిష్టము లేదు. she took a * to him అది వాణ్నివలచినది. he has no * for food వాడికి అన్నముమీద యిష్టములేదు,బుద్ధిలేదు. she wears a * dress దానికి యిష్టమైన వేషము వేసుకొంటున్నది.అనగా కులాచా ర,మతాచారములకు విరుద్ధముగా దానికి మనసు వచ్చినవేషము వేసుకొంటున్నది. * work చిత్రపని, చిత్రవిచిత్రమైనపని.a * ball ప్రతిమనిషిన్ని మారువేషములు వేసుకొనివచ్చే విందు.a * man వలపుగాడు, సొగసుగాడు.
Deterred
(adj), భయపడ్డ. they were * from coming వాండ్లురావడానకు భయపడ్డారు. he was * by this from goingయిందుచేత పోవడానకు భయపడి మానుకున్నాడు. I was * ఝడిస్తిని.do not be * భయపడవద్దు.
Worst
(adj), most vile. or wicked అతిదుష్ట కనీసమైన, బీడైన,మిక్కిలి చేటైన. you have done your *, but you have not hurtme నీవల్ల వంచనలేకుండా చేసిన చూచినావుగాని నాకు వొక హానిన్ని లేదు. at * the * మెట్టుకు. if the * comes to the * తుదకు వేరేగతి లేకపోతే. he got the * of it వోడినాడు, అపజయమును పొందినాడు.
To Plain
(v), ( n), మొరబెట్టుట. See To Com. Plain.
Pagan
(n), ( s), అన్యమతస్థుడు, విగ్రహారాధ్యుడు, అనగా ఖ్రిష్టిన్, యహూది మహమ్మదన్యీ మతత్రయ వ్యతిరిక్తులు. among native Christians the * s are wronglycalled (ignorants )అజ్ఞానులు. * customs ఖ్రిష్టియన్ మతవ్యతిరేకమైనఆచారములు.
Well Met
(interj), a term of salutation denoting joy atmeeting ఆహా వస్తిరా, చూడగా నిండా సంతోషమాయెను.
Piled
(adj), కుప్పవేసిన, పోగుచేసిన.
Tip
( n.), ( s.), top; end; point కొన, మొన,చివర,అగ్రము, the * of the noseనాసాగ్రము. the * of the tongue కొన నాలుక. the * of the ear కొన చెవి. thelower * of the ear చెవి మొదలు. deer's horn's *s జింక కొమ్ముల మొనలు. Ihave it at the * of my tongue ఆ మాట నోట్లో ఆడుతున్నది గాని చెప్పడానకురాలేదు. a ferrule on a stick కర్రకు వేసిన పొన్ను.
Thrown
(past participle of the verb to throw), వేశిన,వేయబడ్డ,పారవేయబడ్డ, * silk వొక విధమైన పట్టు వస్త్రము. labour * away వ్యర్థమైన తొందర,వృథాయాసము : the time was * away కాలము వృథాగా పోయినది. he was * offhis guard -భ్రమపడ్డాడు, భ్రమిశినాడు. the dogs were * out in the chase కుక్కలుతరుముకొనిపోతూ వుండగా వాటికి జాడ తప్పినది.
Unnamed
(adj), not mentioned చెప్పబడని. he is * in that book ఆ పుస్తకములోవాని పేరు యెత్తలేదు.
Manumission
(n), ( s), దాసత్వవిమోచనము, విడుదల, ఖులాసా.
Combinedly
(adv), కూడా, ఒకటిగా, ఏకముగా, ఏకగ్రీవముగా, ఏకీభవించి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Train is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Train now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Train. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Train is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Train, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149847
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113055
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101436
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55842
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51508
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40218
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39121

Please like, if you love this website
close