Telugu Meaning of Accommodation

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Accommodation is as below...

Accommodation : (n), ( s), వసతి, ఇమిడిక, పొసగుదల, వొదుగుదల, సమాధానము, రాజీ.can you give me * in your house? మీ యింట్లో నాకు స్థలమిస్తావా. there is ahouse with * for twenty people యిరువై మందికి వసతియైన వొక యిల్లు వున్నది.his giving me these books was a great * యీ పుస్తకములను నాకుఅతడివ్వడము నిండా సహాయమైనది. an * boat వసతిగా వుండే పడవ.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Ear
(n), ( s), చెవి, కర్ణము. the top of the * కొనచెవి. the tip, lobe, or lowerpart of the * గూబ.he has a good * for music వాడికి సంగీతములో చొరవకలదు.have you a good * నీకు సంగీతములో తప్పువొప్పు కనుక్కొనే శక్తికద్దా. I have no *for music నాకు సంగీత శాస్త్రం యొక్క స్వారస్యము తెలియదు. they say the singsvery well; I do not think so,but I have no * for music అది బాగా పాడుతుందంటారు నాకు అట్లా తోచలేదు. అయితే నాకు సంగీతములో జ్ఞానములేదు.the *s of bowl భోగిణి యొక్క చెవులు. * of corn కంకి,వెన్ను. * wax గులిమి.an * pick గులిమితీసే పుడక. when it came to his *s అది అతని చెవి పడ్డప్పుడు.he gave * to these words వాడు యీ మాటలను ఆలకించినాడు, చిత్తగించినాడు.Lend me your *s ( Shakespeare) అవధారు, ఆలకించండి. as the possesedthe king's ear వాండ్లు రాజు చెవిని పట్టి ఆడిస్తూ వుండినారు గనుక.they poisoned the king's * against me నా మీద చాడిచెప్పినారు.God bowed down the * to our prayer దేవుడు మా మొరను ఆలకించినాడు.he turned away the * from me or he turned a deaf * to me నేను చెప్పినమాటనుచెవినిపెట్టలేదు, నా మాటను పెడచెవిని పెట్టినాడు. he set them by the *sవాండ్లకు కలహము పెట్టినాడు. he fell over head and * s into the water.వాడు నీళ్లలో బుడింగుమని ముణిగినాడు. he is up to the *s in business పనిలో మునిగివున్నాడు. he is over head and * s in debt వాడు అప్పులో మునిగియున్నాడు. Take care ! he will be about your *s భద్రము నిన్నుచంపకాయ పుచ్చుకొంటాడు. Take care! you will bring the magistrateabout your *s భద్రము పైన మేజిస్ట్రేటు వాండ్లు వున్నారు. By doing sohe raised a nest of hornests about his *s యిట్లా చేయడముచేత వూరంతావాడిమీద రేగినారు .they knocked the house about his *s ఆ యిల్లు పడకొట్టివాడితలమీద తోసినారు. Don't make dog's *s in the book పుస్తకములోనికాగితపు కొనలను మడవక.
Suppliant
(adj), entreating వేడుకొనే, ప్రార్థించే.
Elaborately
(adv), దివ్యముగా, పరిష్కారముగా.
Circumference
(n), ( s), cuttu, kEvAramu, pariXI, maMdalamu, kuMdalamu.
Tusker
(n), ( s), a boar or elephant పెద్ద పంది, పెద్ద యేనుగు.
To Mispend
(v), ( a), దుర్వ్రయము చేసుట, వృథాగా పోగొట్టుట.
More
(adj), యింకా అధికమైన, మరీ అధికమైన. * than six pence రెండు రూకలకంటే అధికము. * than this యింతకంటే యెక్కువ. * than one కొన్ని, కొందరు. give me one * sheet of papers యింకా వొక కాకితము యియ్యి. he lived there six months * or less వాడక్కడ సుమారు ఆరు నెలలు వుండెను. that is * than I knew అది రూఢీ కాదు. It is * than probable that he will come వాడు వచ్చేది రూఢి. * than a hundred నూటికి అధికము. you must be * attentive నీవు నిండా జాగ్రత్తగా వుండవలసినది. he is no * చచ్చినాడు, గతించినాడు. that house is no * mine ఆ యిల్లు యిప్పుడు నాది కాదు. he did no * వాడు చేసినది యింతే. I desire no * నేను కోరినది యింతే. not * than a month వొకనెలే. there is nothing * than usual అక్కడ యేమిన్ని అతిశయము లేదు, వింతలేదు. he became * and * angry వాడికి మరీ మరీ కోపమువచ్చినది. there was a still * astonishing story మరీ ఆశ్చర్యమైన వొక కథ కద్దు.
Repudiation
(n), ( s), పరిత్యాగము, భార్యాపరిత్యాగము, పెండ్లాన్ని తోసివేయడము.+
Skindeep
(adj), slight; superficial పయిపయిగా వుండే. his repentanceis only * వాడిది వట్టి పై యేడ్పు.
Alias
(n), ( s), add, రామానుజాచారి alias Emberi mannar, *Bhashyacarlu. These are three aliases of the great reformer of the Vishnava creed.
Unregenerate
(adj), పునర్జన్మము లేని, అనగా జ్ఞానమార్గమును అవలంబించని. the *పామరులు, అజ్ఞులు.
Angel
(n), ( s), దేవదూత. a lovely woman or child అతిసుందరవతి, అందముగావుండే బిడ్డ. or coin అయిదు రూపాయల బంగారు నాణెము.
To Retrieve
(v), ( a), మళ్లీ తెచ్చుకొనుట, మళ్లీ సంపాదించుకొనుట. he *d the money ఆ రూకలను మళ్లీ రాబట్టుకొన్నాడు. he *d his time వాడు కాలమును వృధాగాపోనివ్వలేదు. he *d his character పోయిన మానమును మళ్లీ వచ్చేటట్టు చేసుకొన్నాడు,తిరిగీ పెద్దమనిషి అనేపేరును సంపాదించుకొన్నాడు.
Curiously
(adv), inquisitively తెలుసుకోవలెననే ఆశతో. oddly వింతగా, వేడుకగా,చోద్యముగా, విపరీతముగా.
Consideration
(n), ( s), the act of considering విచారించడము, విచారణ, ఆలోచన. you have no * నీకు తెలివి లేదు. on full * బాగా విచారించి. he di it on full * వాడు బుద్ధి పూర్వకముగా చేసినాడు, వాడు కావలెనని చేసినాడు.to take into * ఆలోచించుట, విచారించుట. he took this into * దీన్ని ఆలోచించినాడు, విచారించినాడు. motive or reason కారణము, హేతువ. on this * యీ హేతువ చేత. on every * అన్ని విధాల సర్వత్ర. on any * యెంత మాత్రము. that is a minor * అది ముఖ్యము కాదు. for many *s అనేక హేతువుల చేత. or bribe లంచము, బహుమానము. a valuable * వెల. on no * will be consent వాడు యెంత మాత్రము వొప్పడు. a man of * ఘనుడు, గొప్పవాడు. a man of no * అల్పుడు. he owned the bond but denied the * పత్రాన్ని ఒప్పుకొన్నాడు గాని రూకలు తీసుకోలేదన్నాడు.
Anointing
(n), ( s), చరమడము, అంటడము, అభ్యంజనము, అభిషేకము.
Labyrinth
(n), ( s), చెడ్డచిక్కు, చిట్టడవి, చాలా తిరుగుళ్ళు గల ప్రదేశము, అనగా లోగా ప్రవేశిస్తే బయటికి రావడానికి మహాచిక్కైన దారిగల ప్రదేశము దీన్ని రావణుడుకోట అని అంటారు. this story is quite a * ఈ కథ పోనుపోను మరీ చిట్టడివిగా వున్నది. these accounts are a complete * ఈ లెక్కలు వట్టి చిక్కుగా వున్నవి.
Semen
(n), ( s), రేతస్సు, వీర్యము, శుక్లము.
Twinge
(n), ( s), పోటు, సళుపు, నొప్పి.
Unfeatured
(adj), deformed వికారమైన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Accommodation is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Accommodation now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Accommodation. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Accommodation is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Accommodation, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149849
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113058
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close