Telugu Meaning of Harpy

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Harpy is as below...

Harpy : (n), ( s), కవి కల్పితమైన గండభేరుండము వంటి వొక పక్షి, సర్వభక్షకుడు. theharpies of the law తలారి, కింకరుడు, దూత.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Airiness
(n), ( s), గాలికి తెరపగా వుండడము. or gaity ఉల్లాసము. on account ofthe * of this room యీ యిల్లు గాలికి తెరపై నందున.
Lory
(n), ( s), (a red bird like a large parrot) ఒక విధమైన పెద్ద యెర్రచిలుక.
Grieving
(n), ( s), వ్యసనము, దుఃఖము, ఏడ్పు, విచారము.
Garnet
(n), ( s), కెంపు, వంటి వొకమాదిరి యెర్రరాయి.
Resident
(n), ( s), నివాసి, పరదేశవాసి, కాపు, వుండేవాడు. phrase for a minister at a foreign court స్థానపతి, వకీలు.
Prize
(n), ( s), బహుమానము, లాభము, దోపుడు, కొల్ల, చూర. they thought thislawful * యిది తమకు దొరకడము న్యాయమే ననుకొన్నారు. In this lottery thereare ten *s and one hundred blanks యీ లాటరిలో పది గెలుపు చీట్లున్ను నూరువుత్త చీట్లున్ను వున్నవి. the ship brought her *s into port ఆ వాడ తానుజయించిన వాడలను యీ రేవుకు తీసుకొని వచ్చినది. she is a * to him అది వాడికిదొరకడము వొక లాభమే. the tier made the bull his * పులి ఆ యెద్దునులంకించుకొని పోయినది. he made the apple his * ఆ పండును లకించు కొన్నాడు. a * ram ఉత్తమమైన పొట్టేలు, అనగా పొట్టేలు, కోళ్ళు, యెద్దులు మొదలైన వాటిని అభివృద్ధి చేయడానకై ఫలాని వొక సంతలో తెచ్చే ఉత్తమమైన దానికి యింత బహుమానమని యిస్తారు, అందుకై తెచ్చే వుత్తమమైన వాటికి యీ పేరు చెల్లుతున్నది.the * ring జెట్టివాండ్లు సాముచేసే స్థలము. they took a * ( that is captured a ship ) శత్రువుల వాడను చిక్కించుకొని దోచుకొన్నారు.
Until
(adv), as far as దాకా, వరకు, పరియంతము, మట్టుకు. he remained * theend of the year ఆ సంవత్సరము ముగిశేవరకు కనిపెట్టుకొని యుండినాడు. I waited* winter శీతకాలము దాకా కనిపెట్టుకొని యుంటిని. I waited * he could comeఅతడు వచ్చేపరియంతము కాచుకొని వుండినాను. * now యిందాకా.
Shaking
(n), ( s), కంపనము, ఆడడము, వణుకు. Shako, or chaco, n. s. దండువాండ్ల వుడుపులో వొక భాగము, ఇది వొక తోలు సంచి.
Temptation
(n), ( s), enticement, allurement, trial తీపి, చూపినరుచి, పెట్టిన ఆశ,దుష్కర్మములో ప్రవర్తింప చేయడమునకై యత్నపడడము, బులుపు, ఉశికొలపడము, పరిక్ష. A+ శోధన. the beauty of the style is a great * to the student అతిసుందరమైన ఆ గ్రంథము యొక్క శయ్య విద్యార్థుల యొక్క మనసును ఆకర్షిస్తున్నది. thecheapness of the ring was one * and he like a fool bought it ఆ వుంగరమునయముగా వున్నదని వెర్రిపట్టి దాన్ని కొనుక్కొన్నాడు. the cheapness is a great *నయమైతే అందరు వచ్చి పడుతారు. by his * she fell వాడి దుర్బోధన వల్ల అది చెడ్డది.she resisted the * అది దుర్బోధనకు లోబడలేదు. this is a mere * యిది వట్టిదుర్బుద్ధి యిది వట్టి బులుపు. Viswamitra underwent many *s రంబాదులను పంపిఅనేక పర్యాయములు విశ్వామిత్రుని మనస్సు శోధించబడ్డది. what * could you haveto go there ? అక్కడికి పోవడానికి నీకేమి పట్టినది. in HIndu morality *s arecalled foes, అరిషడ్వర్గము. the six foes are enumerated as కామ, క్రోధ,లోభ, మోహ, మద మాత్సర్యములు. that is, lust, anger, covetousness, &c.he listened to the * ఆ దుర్బోధనకు లోబడ్డాడు. by the * of the devil he didthis సైతాను యొక్క దుర్బోధన వల్ల దీన్ని చేసినాడు, వానికి వొక దుర్బుద్ధి పుట్టి దీన్ని చేసినాడు. he fell into * మాయకు లోనైనాడు. the whole passage is socurious that resist the * to transcribe it ఆ పదమంతా నిండా చోద్యముగావుండినందున దాన్ని యిక్కడ వుదాహరించక నా మనసు నిలవలేదు. the roads wereso bad that we had little * to travel దోవ రసాభాసముగా వుండినందువల్లపోవడమునకు మాకు మనసు లేకపోయినది.
Genuine
(adj), శుద్దమైన, స్వచ్ఛమైన, నిష్కళంకమైన,అచ్చమైన, మంచి. this word is * telugu యిది అచ్చ తెలుగు శబ్దము.this was * charity యిది నిజమైన ధర్మము. in a vulgarsense * denotes excellence ఘనమైన.
Sulphur
(n), ( s), గంధకము.
Uncoloured
(adj), వర్ణము వేయని.
Te Heal
(v), ( a), మాన్పుట, వాసిచేసుట, స్వస్థపరచుట.
Essenced
(adj), సుగంధము, చమురుకొన్న, పరిమళము పూసుకొన్న.
Grammar
(n), ( s), వ్యాకరణము. a * of geography భూగోళశాస్త్రసంగ్రహము.a * of medicine వైద్యశాస్త్రసంగ్రహము. he bought a * వాడు వ్యాకరణపుస్తకమును కొన్నాడు.
Conveyed
(adj), తీసుకొనిపోయిన, మోసుకొనిపోయిన, పంపిన, తెల్చిన, తెలియచేసిన.
Pandean Pipes
(n), ( s), తడకపిల్లంగోవి.
Solubility
(n), ( s), capability of melting కరిగే గుణము. from the * of wax మయినము కరిగేటిది గనక.
Lewdly
(adv), పోకిరితనముగా, బండతనముగా, దుష్టతనముగా, కొంటెతనముగా, కామాతురముగా.
Judicature
(n), ( s), అధికారము, న్యాయవిచారణ. within the * of the supreme court సూప్రీం కౌర్టు అధికారమునకు లోపల.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Harpy is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Harpy now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Harpy. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Harpy is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Harpy, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149858
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95693
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close