Telugu Meaning of Place

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Place is as below...

Place : (n), ( s), స్థలము, స్థానము, తావు, చోటు, దేశము. I have lostthe * in the book నాకు అది తప్పినది. I took a * in the ship or inthe coach వాడలో, లేక బండిలో స్థలము మాట్లాడుకొన్నాను. they have no * in his favour వాండ్ల మీద వాడికి దయలేదు. in this * యిక్కడ. in that * అక్కడ. in any * యెక్కడనైనా. in both *sఉభయత్ర. or office ఉద్యోగము. in * of going there అక్కడికి పోకుండా.I went in his * అతనికి బదులుగా పోతిని. he was to them In the * of a fatherవాండ్లకు అతడు తండ్రి మారు తండ్రిగా వుండెను. market * బాజారు, అంగడి వీధి.birth * పుట్టిన చోటు, జన్మభూమి. a halting * మజిలి. a * of worship గుడి, దేవస్థానము. you must not give * to scandal దుషణకు యెడమివ్వవద్దు. a marriage took * yesterday నిన్న వొక పెండ్లి జరిగినది. a hurricane took * గాలి వాన సంభవించినది. what more took * ? యింకా యేమి జరిగెను. if elision took * లోపము వస్తే in the first * మొదట. in the last * కడాపట. in the next *తదనంతరము, అటు తరువాత. he knows his own * వాడి పరువు వాడికి తెలుసును.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Madrigal
(n), ( s), నాయకీనాయక భావముగల పాట.
Compotation
(n), ( s), శాంతము, ఉపశమనము, తాలిమి, నెమ్మది, అమరిక, వోపిక.
Ill-rewarded
(adj), నిష్ప్రయోజకమైన, నిష్పలమైన.
Eagle
(n), ( s), ఒకవిధమైన పెద్దపక్షి. గూళి, పక్షిరాజు, గరుత్మంతుడు. యిది చచ్చినగొడ్లను పెరుక్కొని తినడములేదు గనుక గరుత్మంతుడే యనవచ్చును. In Rev.( V.7 విహంగం . A+ which merely is a bird గండభేరుండపక్షి. p + గరుడ K +.
Orissa
(n), ( s), " The O'dhara or Utkala country" ఓఢ్రదేశము,ఉత్కలదేశము.
Recognizance
(n), ( s), సఫరు జామీను చీటి. he forfeited his *s వాడు యిచ్చినజామీను తప్పినాడు.
Research
(n), ( s), పరిశోధన, విచారణ, విమర్శ, వెతకడము. in his *es he found this వాడు వెతకడములో యిది దొరికినది Asiatic *es భారతవర్ష చర్చ ఏషియా దేశములలో నానా విద్యలను గురించి చేశిన విమర్శ. a man of great * or curiosity నిండా పరిశోధకుడు.
To Recline
(v), ( n), ఆనుకొనుట, ఒరుగుకొనుట. he *d on the bank కట్ట మీదఆనుకొన్నాడు, వొరుక్కొన్నాడు.
Magnifier
(n), ( s), భూతఅద్దము. See To Magnify.
Swift
(n), ( s), ఒక విధమైన లకుముకి పక్షి.
Society
(n), ( s), community or company సభ, సంఘము, ప్రజలు. those who live in the * of the wise వివేకులతో సహవాసముగా వుండే వాండ్లు. the rules of * లోకమర్యాదలు, లోకాచారములు. in mixed * చిల్లర వాండ్లలో agreeable *యిష్టాగోష్టిగా వుండేవాండ్లు. civilized * నాగరీకులు. uncivilized * మోటు మనుష్యులు. the well being of * ప్రజాక్షేమము. he lives in * లోకులతోసహవాసముగా వున్నాడు. these people are not in * వాండ్లు లోకులతో సహవాసముగా వుండే వాండ్లు కారు. he lived in this woman's for a year సంవత్సరము దాకా దానితోసహవాసముగా వుండినాడు. he lived out of * లోకులను విడిచి యేకాంతముగా వుండినాడు.polished * రసికులు, నాగరీకులు. unpolished * నాగరీకము లేనివాండ్లు. a religious * భక్తులు, మతమును గురించి కూడిన సభ. a mercantile * వర్తకుల సంఘము, వర్తకులు. a Literary * విద్వత్సభ. (In the title page of the Persian Bible, the name "Bible Society" remains untranslated).
To Recreate
(v), ( a), ఉల్లాసపరచుట.
Commercially
(adv), వర్తకముగా, వ్యాపారముగా.
Dependancy
(n), ( s), దేశము, చేరిన దేశము. the city and its *ciesఆ పట్టణమున్ను దాని యిలాకా గ్రామములున్ను . Hyderabad and its *ciesహైద్రాబాదున్ను దానితో చేరిన దేశములున్ను.
Yell
(n), ( s), a hideous outcry or scream కూత, కేక. on seeing the tiger all the men *ed పులిని చూచేటప్పటికి అందరూ బొబ్బలు పెట్టినారు.
Nudge
(n), ( s), (slight push) తిన్నగా తట్టడము, జాడగా పొడవడము.
To Slabber, Or Slobber
(v), (n.), to let the spittle fall from the mouth; to drivel చొంగకార్చుట. the child *ed all over the cloth ఆ బిడ్డ చొంగకార్చి ఆ గుడ్డనంతా చెరిపినది.
Surpassingly
(adv), greately, vastly అతిశయముగా, విశేషముగా.
Puddle
(n), ( s), చిదపలు చిదపలుగా నీళ్లు నిలిచే పల్లము.
Welcome
(adj), producting gladness in its reception; grateful; pleasing స్వాగతము, సంతోషమైన, ప్రియమైన, ఇష్టమైన,అంగీకారమైన. the coolness of this wind was very * to him ఈ గాలియొక్క చలవవాడికి నిండా అనుకూలముగా వుండెను. * news మంచిసమాచారము, క్షేమ సమచారము, అనుకూల సమాచారము. money is * toevery body రూకలు వస్తే అందరికీ సంతోషమే. * guests; persons by whose coming we are glad వీండ్లు వచ్చినదే పదివేలని యెంచబడ్డ అతిథులు. to him all guests are * వాడి యింటికి యెవరు పోయినా వాడికిసంతోషమే. you are * మీరు వచ్చిన దానికి నేను సంతోషించినాను. I saw that I was not * నేను వచ్చినది వాండ్లకు సమాధానములేదని కనుక్కొన్నాను. you are * to lodge in this house నీవు యీ యింట్లో సుఖముగా దిగవచ్చును. you are as * as the flowers in May అంథా నీదే, నీకు వొక అడ్డము లేదు. you are * to do so సుఖముగా అట్లాచెయ్యి.You are * to the horse ఈ గుర్రము కావలిస్తే తీసుకో. you are * to the book ఆ పుస్తకము కావలిస్తే యెత్తుకో. Welcome! Welcome! నీవు వచ్చినది మాబాగు, మాబాగు. they bade him * వానితో నీవు వచ్చినది పరమసంతోష మన్నారు. he made them * to it దాన్ని మహరాజుగా పుచ్చుకొండని అన్నాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Place is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Place now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Place. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Place is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Place, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 82994
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79089
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63250
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57409
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 38969
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 37919
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28424
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 27833

Please like, if you love this website
close