Telugu Meaning of Sheepstealer

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Sheepstealer is as below...

Sheepstealer : (n), ( s), గొర్రెలను దొంగిలించేవాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Counterfeit
(v), ( a), వొకనివలె నటించుట. he counterfeited my brother andreeived the money నా తమ్ముడని పేరు పెట్టుకొని ఆ రూకలను తీసుకొన్నాడు. or toforge సృష్టించుటు he counterfeited the coin తప్పు నాణెము వేసినాడు. theycounterfeited his signature వాడి చేవ్రాలు వలె తప్పు చేవ్రాలు చేసినాడు. hecounterfeited the document వొక తప్పుదస్తావేజు సృష్టించినాడు. hecounterfeited her voice దాని గొంతువలె మాయగా మాట్లాడినాడు.
Stonecutter
(n), ( s), కాశేవాడు, శిల్పి, శిలావిగ్రహములు చేసేవాడు.
Sinoffering
(n), ( s), పాపప్రాయశ్చిత్తబలి, అపరాధఘ్నబలి. Psal. XL. 6. (Sanscrit metrical version.)
Mock
(n), ( s), యెగతాళి, హాస్యము, యెక సక్కెము, వెక్కిరింపు. or cheating వంచన, మోసము. a pearls చిప్ప ముత్యాలు. * coral మాయపగడము.* jewellery బూటకపు సొమ్ములు. * turtle అనే చేపకు బదులుగా చేసే కూర.
To Preexist
(v), ( n), ముందుగా కలిగి వుండుట.
Entrepot
(n), ( s), (a French word) నడమ వుండే కోస్తా, యితరమైనకోస్తాలలో నుంచి యావత్తు సరకులు, యిక్కడ దిగుమతి అయి చుట్టు ప్రక్కలకుపోతున్నవి. Bombay is an * for Perisa నాలుగు తట్టుల నుంచి సరుకులువచ్చి బొంబయిలో దిగుమతి అయి అక్కడనుంచి పెర్షియా దేశమునకు యెగుమతిఅవుతున్నవి.
To Veneer
(v), ( a), to inlay (common wood) with thin slices of a better wood లోగా ముతక చెక్క వేశి పైన సన్నపాటి నాణ్యమైన చెక్కను వేసుట. he *ed the table with ivory ఆ మేజామీది తట్టుకు దంతము వేసినాడు.
Queen's Metal
(n), ( s), వొక విధమైన లోహము, వెండి వలె వుండేటట్టు బనాయించినస్వల్ప వెలగల వొక లోహము.
Ministerial
(adj), మంత్రి సంబంధమైన, పాదిరి సంబంధమైన. * office మంత్రిత్వము, పాదిరితనము. a * officer మంత్రి.
Sending
(n), ( s), అంపకము, అంపడము, పంపడము.,
Sacrilege
(n), ( s), దైవస్వాపహారము, దైవద్రోహము, దత్తాపహారము. In Romans. II. 22. మందిర ద్రవ్యహరణము. A+.
Chemist
(n), ( s), రసవాదము చేసేవాడు, మందు సరుకులు కట్టేవాడు.
Crayfish
(n), ( s), See Crawfish.
Mainly
(adv), ముఖ్యముగా, బహుశః.
Impressive
(adj), మనసుకుతగిలే, మనసుననాటే, మనోజ్ఞమైన,మనోహరమైన.
Meaning
(n), ( s), అర్థము, తాత్పర్యము, భావము. what could be his *in doing so? అట్లా చేయడానికి వాడి భావమెట్టిది. double * ద్వ్యర్థి, శ్లేష, వ్యంగ్యము. he (*ing your brother) వాడు, అనగా నీ తమ్ముడు.
To Bleed
(v), ( n), నెత్తురకారుట, నెత్తురువచ్చుట. he bled much at thenose వాడికి ముక్కులో విస్తారము నెత్తుర కారింది. his heart bled to seeher misery దాని అఘోరము చూచి వాడి గుండెలు పగిలినవి. he bledto the extent of thirty guidness వాడికి ముప్పైగనీలు దాక చేయివదిలింది.
To Triple
(v), ( a), మూడింతలు చేసుట, మునుమడించుట.
To Utter
(v), ( a), to speak చెప్పుట, పలుకుట, ఉచ్చరించుట, వచించుట. to * criesబొబ్బలు పెట్టుట. to * bad money తప్పు నాణెమును మార్చుట.
Madeira
(n), ( s), మదేరా అనే లంక. ఆ లంకలో నుంచి వచ్చే సారాయి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Sheepstealer is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Sheepstealer now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Sheepstealer. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Sheepstealer is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Sheepstealer, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149856
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113072
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95693
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55847
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close