Telugu Meaning of To Go
Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Go is as below...
To Go : (v), ( n),
పోవుట, వెళ్లుట, నడుచుట, సాగుట, జరుగుట. will you *with us
మాతో కూడా వస్తావా. the child
cannot * yet ఆ
బిడ్డయింకా నడవనేరదు. the child *es on all fours ఆ
బిడ్డ యింకానడవనేరదు. the child *es on all fours ఆ
బిడ్డ దోగాడుతున్నది.it is
ridiculous to dance when we
should *
మనము నడవవలసినప్పుడునాట్యమాడడము పిచ్చి. the
report *es that he is dead
చచ్చినాడనివదంతిగా వున్నది. they * under the name of
merchants వర్తకులనబడుతారు. the clock *es well ఆ
ఘడియారము బాగా పోతున్నది, తిరుగుతున్నది. the clock is not *ing ఆ
ఘడియారము నిలిచిపోయినది, ఆ
ఘడియారముపారడములేదు. these
rupees do not * now
యీ రూపాయలు యిప్పుడుచెల్లవు. as far as my
observation *es
నాకు తెలిసే మట్టుకు.as far as Tamil *es he is a good
scholar అరవములో నంటే వాడు సమర్ధుడు.he went so far as to
strike them
వాండ్లను కొట్టేంతమట్టుకు అయినాడు.as times * he is a
learned man
యీ కాలానికి వాడు పండితుడు. he *es about the town
పట్టణములో సంచరిస్తాడు, పట్టణములోతిరుగుతాడు. the ship went about ఆ
వాడ మళ్లుకొన్నది. he went
abroadవాడుదేశాంతరమునకు పోయినాడు. they went
across the river
వాండ్లుయేటిని దాటినారు. a
bridge that *es
across the river
యేటి మీద వుండేవంతెన. that went
against his
inclination or it *es
against hisstomach యిది వానికి గిట్టదు, యిది వానికి కాదు. the
decree went
againsthim వాడికి విరోధముగా తీర్పు అయినది. In this
doctrine * I
entirelyalong with you
యీ సిద్ధాంతమందు నిన్ను అనుసరిస్తాను. they went
ashore వాండ్లుదగి గట్టుకుపోయినారు. the ship went
ashore ఆ
వాడ దరి తట్టినది.they went
astray వాండ్లు తప్పుదోవను పోయినారు, మార్గము తప్పినారు.she went
astray వ్యభిచరించినది. he went away
లేచి పోయినాడు.he went back
మళ్లుకొనిపోయినాడు, తిరుక్కొనిపోయినాడు. I went
betweenthem in this
affair యిందున గురించి వాండ్లకు మధ్యస్తము చేస్తివి. theywent beyond him
అతన్ని మించిపోయినారు. he went
beyondme in this
business యీ పనిలో నన్ను మోసపుచ్చినాడు.you must * by the
doctor's advice వైద్యుడు చెప్పిన ప్రకారమునీవు నడుచుకోవలెను. the time went by
rapidly కాలము త్వరగానడిచిపోయినది. the
opportunity is gone by
సమయము మించిపోయినది.the clock has gone down
గడియారము నిలిచిపోయినది. this will not *down with him
యిది వాడికి యెంతమాత్రము దిగదు, అనగా గిట్టదు.the sun went down
సూర్యుడు అస్తమించెను. the
swelling wentdown ఆ
వుబ్బు అణిగినది, ఆ
వాపు తీసినది. the ship
wentdown వాడ ముణిగిపోయినది. things * ill with him
వాడి కార్యములుప్రతికూలముగా వున్నవి. he went in unto them
వాండ్ల వద్దకు పోయిచేరినాడు.he went into the
merits of the case ఆ
వ్యాజ్యము యొక్కస్వారస్యమును విచారించినాడు. he did not * into
particularsవాడు వివరముగా చెప్పలేదు. they went into
mourning దుఃఖవస్త్రములను వేసుకొన్నారు. she went into a swoon
అది మూర్ఛపోయినది.the cloth went into holes ఆ
గుడ్డ బొందలు పడ్డది. the earth
wentinto cracks ఆ
నేల బీటికలు బాసినది. will all this grain * into
thisbasket ?
యీ ధాన్యమంతా యీ గంపలో పట్టునా. he went into the
wellబావిలో దిగినాడు. he went mad
వాడికి పిచ్చిపట్టినది. the rain
wentoff వాన నిలిచిపోయనది. the
thieves went off
దొంగలు పారిపోయినారు.the gun went off
పిరంగి కాలినది, తుపాకి వేటు లేచినది. the work *eson well
పని బాగా జరుగుతున్నది. * on ! do not stop
నిలుప,పైన కాని, నిలుపసాగనీ. as he went on
writing వాడు వ్రాస్తూ వ్రాస్తూవుండగా, he went on his knees i.e. he knelt
మోకాళ్లమీద నిలిచినాడు.after *ing out of
mourning కర్మాంతము అయిన తరువాత అనగాపుల్లపుడులను తీసివేసిన తర్వాత. the lamp went out
దీపముఆరిపోయినది. mangoes * out in July
ఆషాడమాసముతో మామిడిపండ్లకాలము సరి. the
Captain went out with the Major
వాండ్లువొకరినొకరు కాలుచుకో పోయినారు. I will * over the
letteragain ఆ
జాబును మళ్లీ చదువుతాను. the ball went
through his
armఆ గుండు వాడి చేతిలో దూసిపోయినది. he went
through many
troublesవాడు నానా కడగండ్లు పడ్డాడు. he went
through a great
dealon the their
account వాండ్లకై శానా ప్రయాసపడ్డాడు. he
wentto bed or went to sleep
శయనించినాడు, నిద్రపోయినాడు.he went to bed upon the stone
రాతిమీద పండుకొన్నాడు. he went to law with me
నా మీద ఫిర్యాదు చేసినాడు.he went to the dogs
చెడిపోయినాడు .it went to
pieces బద్దలైపోయినది. he went to work and
settled the whole at once ఆ
పనిలో ప్రవేశించియావత్తును వొక దెబ్బన తీర్చినాడు. at last his
father went to
extremitieswith him
తుదకు వాడి తండ్రి వాడిమీద క్రౌర్యము చేయవలసివచ్చినది.this *es to prove that he is the owner
యిందుచేత అతడు సొంతగాడని నిరూపణమయ్యేటట్టు వున్నది.it is *ing to rain
వానవచ్చేటట్టు వున్నది. * to let us make brick
యిటిక రాళ్లు కోతాములెండి, పదండి. he went to the wall i.e. was
ruined వాడు వోడిపోయినాడు. to * up the
country or to * into the
countryదేశముమీదికి పోవుట. he went up into the tree
చెట్టెక్కినాడు.he went up
stairs మిద్దెమీదికి యెక్కినాడు. she went
uponthe town or went upon the
streets అది వూరిమీద పోయినది, చెడిపోయినది.when it *es well with him
వాడికి మంచికాలము వచ్చినప్పుడు.while her
mother went with her
దాని తల్లి దాన్ని గర్భముగావుండినప్పుడు. the cow *es with young or with calf for ten
months ఆవు పదినెలలు చూలుగా వుంటున్నది. he went away with this
bookయీ పుస్తకమును అంటుకొనిపోయినాడు. he went
without his
dinnerవాడికి భోజనము దొరకకపోయినది. he went
without the
moneyవాడికి ఆ
రూకలు రాలేదు. Is she to go
without being
marriedదానికి పెండ్లి లేకపొయ్యేదా. he ate it all and she was
obligedto *
without వాడు అంతా తిని పోయినాడు గనక అది వూరక వుండ వలసివచ్చినది. he went
without drinking the whole day ఆ
దినమంతాతాగక వుండినాడు. on the new and full moon the
Hindus *
withoutbreakfast పౌని్మి. అమావాస్యలలో హిందువులకు చద్ది భోజనము లేదు. it went wrong
తప్పినది. something has gine wrong with
himవాడి విషయమందు యేమో వ్యత్యాసము జరిగినది. he gave them the *
byవాండ్లను మించినాడు. a * cart
బిడ్డలకు నడపనేర్పే బండిSee Gone.
Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....
Fancy
(n), ( s), imagination భావన, యెన్నిక, తలంపు, భావము.they have a * that you are gone నీవు పోయినావనుకొన్నారు.I have some * that I have seen this book before యీ పుస్తకమునునేను మునుపు చూచినట్టు తోస్తున్నది. this is a mere or empty *యిది వట్టి భ్రమ. a foolish * వెర్రి యోచన. inclination మనసు, యిష్టము.యిచ్ఛ, ఆశ. have you any * for that house ఆ యిల్లేమైనా నీకు యిష్టమా.having no * to do so అట్లా చేయడమునకు యిష్టములేనందున. I have *no for that అది నాకు యిష్టము లేదు. the horse does not strike my *ఆ గుర్రము నాకు యిష్టము లేదు. she took a * to him అది వాణ్నివలచినది. he has no * for food వాడికి అన్నముమీద యిష్టములేదు,బుద్ధిలేదు. she wears a * dress దానికి యిష్టమైన వేషము వేసుకొంటున్నది.అనగా కులాచా ర,మతాచారములకు విరుద్ధముగా దానికి మనసు వచ్చినవేషము వేసుకొంటున్నది. * work చిత్రపని, చిత్రవిచిత్రమైనపని.a * ball ప్రతిమనిషిన్ని మారువేషములు వేసుకొనివచ్చే విందు.a * man వలపుగాడు, సొగసుగాడు.
[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Go is taken from English to Telugu dictionary.
[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Go now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Go. Try searching for your desired word.
[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Go is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.
[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Go, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.